🚀 RRC NFR Apprentice Recruitment 2026 | 10th & ITI వాళ్ళకి భారీ నోటిఫికేషన్ | Apply Online Now!

By Quick Job Updates

Published On:

RRC NFR Apprentice

Join WhatsApp

Join Now

RRC NFR Apprentice Recruitment 2026 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారతీయ రైల్వే శాఖ ఒక అద్భుతమైన నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ కోసం ఈరోజు ఒక సూపర్బ్ జాబ్ అప్డేట్ తెచ్చాను మామ. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (NFR) పరిధిలో ఏకంగా 6777 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10వ తరగతి మరియు సంబంధిత ట్రేడ్ లో ITI పాస్ అయితే చాలు, ఎలాంటి రాత పరీక్ష లేకుండానే డైరెక్ట్ గా మెరిట్ ఆధారంగా రైల్వేలో జాబ్ వచ్చే సూపర్ ఛాన్స్ ఇది.

రెగ్యులర్ గా మనం ఎన్నో జాబ్ నోటిఫికేషన్స్ చూస్తూ ఉంటాం మామ, కానీ 6777 పోస్టులు అంటే చాల ఎక్కువ కదా ఫ్రెండ్స్. కేవలం ITI చేసిన వాళ్ళకి మాత్రమే అర్హత వుంది కాబట్టి కాంపిటీషన్ కూడా కాస్త తక్కువే ఉంటుంది. కనుకో మీలో ఎవరైనా భవిష్యత్తులో రైల్వేలో పర్మనెంట్ జాబ్ కొట్టాలి అని  డ్రీమ్ తో ఉంటే మాత్రం, ఈ నోటిఫికేషన్ అస్సలు మిస్ అవ్వద్దు. రైల్వేలో అప్రెంటిస్ చేస్తే ఫ్యూచర్ లో పడే గ్రూప్ డి (లెవల్ 1) పర్మినెంట్ జాబ్స్ లో మీకు 20% స్పెషల్ రిజర్వేషన్ పక్కాగా ఉంటుంది, అంతే కాకుండా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET) నుంచి కూడా మినహాయింపు ఉంటుంది.సో  నా మాట విని ఈ యూజ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి వెంటనే షేర్ చేయండి మామ.

Recruitment Overview :- 

ముందుగా RRC NFR Apprentice నోటిఫికేషన్ కి సంబంధించిన మెయిన్ డీటెయిల్స్ ఏమి వున్నాయో కింద టేబుల్ లో ఇచ్చాను ఒకసారి చేసుకోండి ఫ్రెండ్స్:

వివరాలు సమాచారం
Organization Northeast Frontier Railway (NFR)
Post Name Act Apprentice
Total Vacancies 6777 పోస్టులు
Qualification 10th Pass + ITI
Job Location NFR పరిధిలో (అస్సాం, బెంగాల్, బీహార్)
Apply Mode ఆన్లైన్ (Online)
Apply Starting Date 20 జులై 2026
Last Date 19 ఆగస్టు 2026
Official Website nfr.indianrailways.gov.in

ఏయే పోస్టులు ఉన్నాయి? (Trade-wise Vacancies) :- 

మొత్తం 6777 ఖాళీలు వున్నా ఈ RRC NFR Apprentice నోటిఫికేషన్ లో  ఏ ట్రేడ్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయో కింద రఫ్ గా టేబుల్ రూపం లో ఇచ్చాను మామా:

ట్రేడ్ పేరు (Trade Name) ఖాళీలు (సుమారుగా)
Fitter 1500+
Electrician 1200+
Welder 800+
Machinist 300+
Carpenter 250+
Painter (General) 200+
Turner 150+
Diesel Mechanic 500+
Electronics Mechanic 200+
MMTM (Mechanic Machine Tool Maintenance) 100+
ఇతర ట్రేడ్లు (Plumber, Wireman etc.) మిగిలినవి

Education & Age :- 

మామా, RRC NFR Apprentice జాబ్స్ కి అప్లై చేసుకోవాలంటే ఈ కింద వున్నా అర్హతలు పక్కాగా ఉండాలి చూసుకో:

  • విద్యార్హత:  గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో 10వ తరగతి (Matriculation) పాస్ అయి ఉండాలి.
  • టెక్నికల్ అర్హత: మీరు ఏ ట్రేడ్ కి అప్లై చేస్తున్నారో ఆ సంబంధిత ట్రేడ్ లో NCVT లేదా SCVT గుర్తింపు పొందిన ITI సర్టిఫికెట్ మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. (కొన్ని పోస్టులకు 12th సైన్స్ అడుగుతారు).
  • వయోపరిమితి: అభ్యర్థుల వయసు 19 ఆగస్టు 2026 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
  • వయసు సడలింపు: రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఎప్పటిలాగే SC/ST లకు 5 ఏళ్లు, OBC లకు 3 ఏళ్లు, PwBD లకు 10 ఏళ్లు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.

Salary (జీతం) :- 

RRC NFR Apprentice డైరెక్ట్ గా పర్మినెంట్ జాబ్ కాదు కాబట్టి రెగ్యులర్ జీతం ఉండదు ఫ్రెండ్స్, కానీ ట్రైనింగ్ టైం లో కొంత డబ్బులు పే చేస్తారు:

  • అప్రెంటిస్షిప్ యాక్ట్, 1961 నిబంధనల ప్రకారం సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ప్రతి నెలా స్టైపెండ్ (Stipend) చెల్లిస్తారు.
  • మొదటి ఏడాది ట్రైనింగ్ లో భాగంగా ప్రతి నెలా సుమారు ₹9,600 వరకు స్టైపెండ్ మీ అకౌంట్ లో పడుతుంది.
  • రెండో ఏడాది, మూడో ఏడాది ట్రైనింగ్ నిబంధనలను బట్టి ఈ స్టైపెండ్ ₹10,560 నుండి ₹11,040 వరకు పెరుగుతుంది మామ. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక మీకు సర్టిఫికెట్ కూడా ఇస్తారు.

Selection Process(ఎంపిక విధానం) :- 

RRC NFR Apprentice జాబ్స్ కి సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ మామా, ఎలాంటి తలనొప్పులు వుండవు:

  1. మెరిట్ లిస్ట్ తయారీ: ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష (No Written Exam) ఉండదు కాబట్టి, మీరు 10వ తరగతి మరియు ITI లో సాధించిన మార్కులను బేస్ చేసుకుని డైరెక్ట్ గా ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
  2. డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV): మెరిట్ లిస్టులో పేరు వచ్చిన వాళ్లందరినీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలుస్తారు.
  3. మెడికల్ ఎగ్జామినేషన్: చివరగా మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవని నిర్ధారించుకోవడానికి ఒక బేసిక్ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ చేస్తారు. ఇందులో పాస్ అయితే మీకు అప్రెంటిస్ ఆఫర్ లెటర్ వస్తుంది.

Syllabus(సిలబస్) :-

  • ఫ్రెండ్స్, ముందుగా చెప్పుకున్నట్టు RRC NFR Apprentice జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష లేదు.
  • ఎగ్జామ్ లేదు కాబట్టి పుస్తకాలు పట్టుకుని చదవాల్సిన అవసరం లేదు. మీ టెన్త్ క్లాస్, ఐటీఐ మార్కులే ఇక్కడ మిమ్మల్ని గట్టెక్కిస్తాయి.

How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి) :- 

RRC NFR Apprentice పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ లో ఎలాంటి తప్పులు లేకుండా ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫాలో అయిపోండి మామా:

  • ఫస్ట్ nfr.indianrailways.gov.in అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
  • అక్కడ ఉన్న అఫీషియల్ నోటిఫికేషన్ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని, మీ ట్రేడ్ కి ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి.
  • ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఓపెన్ చేసి బేసిక్ డీటెయిల్స్ తో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి లాగిన్ అవ్వండి.
  • మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ మార్కులు జాగ్రత్తగా ఫిల్ చేయండి.
  • మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, 10th మార్క్స్ మెమో, ITI సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రాలను నీట్ గా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి.
  • జనరల్, OBC, EWS కేటగిరీకి చెందిన మగ అభ్యర్థులు ₹100 ఆన్లైన్ లో అప్లికేషన్ ఫీజు కట్టాలి. (SC, ST, PwBD, మరియు మహిళలకు ఫీజు లేదు, వీరు ఫ్రీ గా అప్లై చేసుకోవచ్చు).
  • ఫైనల్ గా అంతా ఒకసారి చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేసి, దాన్ని ప్రింట్ అవుట్ తీసుకొని సేఫ్ గా పెట్టుకోండి.

Mandatory Links:- 

ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి

FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు):-

Q1: మామా, ఈ RRC NFR Apprentice పోస్టులకు ఆన్లైన్ లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు?

A: RRC NFR Apprentice నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఆగస్టు 19, 2026. ఇంకా చాలా టైం ఉంది కదా అని లేట్ చేయకండి, లాస్ట్ మినిట్ లో సర్వర్లు బిజీ వస్తాయి కాబట్టి వీలైనంత త్వరగా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి.

Q2: నిజంగానే RRC NFR Apprentice పోస్టులకు రాత పరీక్ష గానీ ఇంటర్వ్యూ గానీ ఉండదా?

A: పక్కా మామా! ఈ పోస్టులకు ఎటువంటి ఎగ్జామ్ గానీ, ఇంటర్వ్యూ గానీ కండక్ట్ చేయరు. మీరు 10th మరియు ITI లో తెచ్చుకున్న మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్ట్ తీసి సెలెక్ట్ చేస్తారు. కాబట్టి మార్కులు మంచిగా ఉంటే జాబ్ మీకు వచ్చేస్తుంది.

Q3: నేను అమ్మాయిని, నేను ఈ  RRC NFR Apprentice జాబ్ కి ఏమైనా అప్లికేషన్ ఫీజు కట్టాలా?

A: మీరు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టాల్సిన పనిలేదు! అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులతో పాటు SC, ST, PwBD కేటగిరీ అభ్యర్థులకు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంది, వాళ్ళు ఫ్రీగానే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

 

🔴Related Post

1 thought on “🚀 RRC NFR Apprentice Recruitment 2026 | 10th & ITI వాళ్ళకి భారీ నోటిఫికేషన్ | Apply Online Now!”

Leave a Comment