🚀 ISRO ISTRAC Recruitment 2026 | 10th, ITI, Diploma, Degree PASS | Apply Online Now!

By Quick Job Updates

Published On:

ISRO ISTRAC

Join WhatsApp

Join Now

ISRO ISTRAC Recruitment 2026 నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులకు ఇదొక మంచి గుడ్ న్యూస్ మామ. Hello friends, మన ISRO లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని చాలా మంది యువతకు చాలా పెద్ద డ్రీమ్ ఉంటుంది కదా. మీ కలను నిజం చేసుకోవడానికి ISTRAC (ISRO Telemetry Tracking and Command Network) విభాగం ఏకంగా 26 వివిధ పోస్టులకు సంబంధించి అద్భుతమైన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 10th క్లాస్, ITI, డిప్లొమా, డిగ్రీ చదివిన వాళ్లందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు . ఇస్రో లో జాబ్ అంటే లైఫ్ సూపర్ గా సెటిల్ అయిపోయినట్లే, కాబట్టి ఈ నోటిఫికేషన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మామా!

ISRO ISTRAC జాబ్స్ కి ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవడానికి జూలై 20, 2026 లాస్ట్ డేట్ గా ఇచ్చారు. కాబట్టి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయ్యేలా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ వాట్సాప్ & టెలిగ్రామ్ గ్రూప్ లో కచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి.మామ మీకు కావాల్సిన పూర్తి డీటెయిల్స్ అంటే ఏయే ఏయే పోస్టులు ఉన్నాయి, మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వయస్సు, శాలరీ, అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుందో లాంటి వివరాలు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి కేర్ఫుల్ గా చదివి వెంటనే అప్లై చేసుకోండి.

Recruitment Overview :- 

వివరాలు సమాచారం
Organization Indian Space Research Organisation (ISRO) – ISTRAC
Post Name Technician-B, Technical Assistant, Scientific Assistant & Others
Total Vacancies 26 ఖాళీలు
Qualification 10th, ITI, Diploma, B.Sc, PG
Job Location Bengaluru / All Over India
Apply Mode Online
Apply Starting Date 01 July 2026
Apply Last Date 20 July 2026
Official Website www.istrac.gov.in

Vacancy Details (ఏయే ఏయే పోస్టులు ఉన్నాయంటే) :- 

ISRO ISTRAC Recruitment సంబంధించి మొత్తం 26 ఖాళీలను వివిధ విభాగాల్లో కింద ఇచ్చిన విధంగా కేటాయించారు:

పోస్టు పేరు (Post Name) ఖాళీల సంఖ్య (Vacancies)
Technician-B (Electronics/Fitter/Electrical) 15
Technical Assistant (Diploma based) 06
Scientific Assistant (B.Sc based) 02
Draughtsman-B 01
Library Assistant 01
Cook-A 01

Education & Age Limit :- 

ISRO ISTRAC ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ప్రతి పోస్ట్ కి సపరేట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడిగారు, వాటికీ సంబంధించిన డీటెయిల్స్ కింద క్లియర్ గా ఇచ్చాను చెక్ చేసుకోండి:

  • Technician-B & Draughtsman-B: టెన్త్ క్లాస్ (SSLC) పాస్ అయ్యి ఉండాలి, దాంతో పాటుగా NCVT నుంచి సంబంధిత ట్రేడ్‌లో ITI లేదా NAC సర్టిఫికెట్ కచ్చితంగా మీ దగ్గర ఉండాలి.
  • Technical Assistant: గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రానిక్స్, మెకానికల్ లేదా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ లో ఫస్ట్ క్లాస్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
  • Scientific Assistant: సంబంధిత సబ్జెక్టులో ఫస్ట్ క్లాస్ B.Sc డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్.
  • Library Assistant & Cook: కుక్ పోస్టులు కు టెన్త్ పాస్ అయ్యి 5 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. లైబ్రరీ అసిస్టెంట్ కి మాస్టర్స్ డిగ్రీ (Library Science) చేసి ఉండాలి.
  • Age Limit: ISRO ISTRAC ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు Minimum 18 ఏళ్లు ఉండాలి. Maximum ఏజ్ లిమిట్ 35 సంవత్సరాలు (20 జూలై 2026 నాటికి). ఓబీసీ (OBC) వాళ్లకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ (SC/ST) వాళ్లకు 5 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

Salary Details(జీతం వివరాలు) :- 

ISRO ISTRAC ఉద్యోగాలకు సంబంధించి శాలరీ ప్యాకేజీలు వేరే లెవెల్ లో ఉంటాయి మామ:

  • Technician-B / Draughtsman-B / Cook-A: ఈ జాబ్స్ కి పే లెవెల్ 3 పే స్కేల్ వర్తిస్తుంది. బేసిక్ పే ₹21,700 తో స్టార్ట్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ DA, HRA కలుపుకుని మొదటి నెల నుంచే చేతికి దాదాపు ₹35,000 పైగా వస్తుంది.
  • Technical Assistant / Scientific / Library Asst: ఈ జాబ్స్ కి పే లెవెల్ 7 కింద అద్భుతమైన ప్యాకేజీ ఇస్తారు. బేసిక్ శాలరీ ₹44,900 ఉంటుంది, అన్ని అలవెన్సులు కలుపుకుని monthly శాలరీ సులభంగా ₹65,000 దాటుతుంది. 

Selection Process(ఎంపిక విధానం) :- 

ISRO ISTRAC ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్  చాలా పారదర్శకంగా, రెండు దశల్లో పక్కాగా జరుగుతుంది మామ :

  1. Written Exam (CBT): మొదటగా ISRO ISTRAC జాబ్స్ కి అప్లై చేసిన వారందరికీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడతారు. ఇందులో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా తర్వాత రౌండ్ కి సెలెక్ట్ చేస్తారు.
  2. Skill Test: రాత పరీక్షలో పాస్ అయిన వారిని 1:5 రేషియో లో స్కిల్ టెస్ట్ కి పిలుస్తారు (టెక్నికల్ పనుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఉందో చూడడానికి). ఇది కేవలం క్వాలిఫైయింగ్ రౌండ్ మాత్రమే.
  3. Document Verification: స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ని వెరిఫై చేస్తారు.
  4. Medical Examination: ఫైనల్ గా ఇస్రో రూల్స్ ప్రకారం మెడికల్ గా ఫిట్ గా ఉన్నారో లేదో చెక్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు.

Syllabus(సిలబస్) :- 

ISRO ISTRAC ఉద్యోగాలకు సంబంధించిన CBT ఎగ్జామ్ 100 మార్కులకు జరుగుతుంది, ఈ ఎక్సమ్ సంబంధించిన సిలబస్ టాపిక్స్:

  • Subject/Trade Knowledge (80 మార్కులు): మీరు చదివిన ITI ట్రేడ్ లేదా డిప్లొమా/డిగ్రీ సబ్జెక్టుల నుంచి 80% క్వశ్చన్స్ వస్తాయి. టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉంటే ఈజీగా స్కోర్ చేయవచ్చు.
  • Aptitude & Reasoning (20 మార్కులు): బేసిక్ మ్యాథ్స్, అర్థమెటిక్, లాజికల్ రీజనింగ్ మరియు జనరల్ అవేర్‌నెస్ నుంచి ఈ ప్రశ్నలు అడుగుతారు.
  • Negative Marking: ఈ ఎగ్జామ్ కి 90 నిమిషాలు టైమ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కులు (1/3rd) నెగిటివ్ మార్కింగ్ కింద కట్ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్ చేయండి.

How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి):- 

ISRO ISTRAC ఉద్యోగాలకు ఆన్‌లైన్ లో అప్లికేషన్ ప్రాసెస్ చాల సింపుల్ గా ఉంటుంది ఈ కింది స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది:

  • ఫస్ట్ మీ మొబైల్ లేదా సిస్టం లో అధికారిక వెబ్‌సైట్ www.istrac.gov.in ఓపెన్ చేయండి.
  • తర్వాత హోమ్ పేజీలో వున్నా “Careers” సెక్షన్ లోకి వెళ్లి “Advt. No. ISTRAC:02:2026” అనే ఆప్షన్ దగ్గర “Apply Online” పైన క్లిక్ చేయండి.
  • కొత్త అభ్యర్థులు మీ వాలిడ్ ఇమెయిల్ ఐడి, యాక్టివ్ మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోండి.
  • లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్‌లో మీ పర్సనల్ మరియు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ 10th మార్క్స్ మెమో లో ఉన్నట్లుగా తప్పులు లేకుండా ఫిల్ చేయండి.
  • రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, మీ సిగ్నేచర్, మరియు ఎడ్యుకేషన్/క్యాస్ట్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
  • లాస్ట్ స్టెప్ లో అప్లికేషన్ ఫీజు (Gen/OBC వాళ్లు) ఆన్‌లైన్ (UPI/Card) ద్వారా పే చేసి ఫామ్ సబ్మిట్ చేయండి. ప్రింట్ అవుట్ తీసుకోవడం మర్చిపోవద్దు.

Mandatory Links :- 

ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి

FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు) :- 

  1. ISRO ISTRAC ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?

ISRO ISTRAC ఉద్యోగాలకు ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవడానికి జూలై 20, 2026 చివరి తేదీ అని నోటిఫికేషన్ లో ఇచ్చారు. లాస్ట్ డేట్ వరకు ముందే అప్లై చేయండి.

  1. ఐటీఐ (ITI) చేసిన వాళ్లు ISRO ISTRAC జాబ్స్ కి సంబంధించి ఏ ఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు?

ITI పాస్ అయిన వాళ్లు ఇందులో టెక్నీషియన్-బి (Technician-B) మరియు డ్రాఫ్ట్స్ మెన్-బి (Draughtsman-B) పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

  1. ISRO ISTRAC ఉద్యోగులకు ఎంపికైన వారికి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు?

ఎంపికైన అభ్యర్థులకు మొదటగా ISTRAC బెంగళూరు హెడ్ క్వార్టర్స్ లో పోస్టింగ్ ఇస్తారు, అవసరాన్ని బట్టి ఇండియాలో ఇస్రో కి సంబంధించిన ఇతర బ్రాంచులకు కూడా పంపవచ్చు.

🔴Related Post

Leave a Comment