SSB Head Constable & SI Recruitment 2026 | 12th/Degree pass | Apply Online Now

By Quick Job Updates

Updated On:

SSB Head Constable & SI Recruitment

Join WhatsApp

Join Now

SSB Head Constable & SI Recruitment 2026 జాబ్స్ కి సంబందించి ఒక అదిరిపోయే నోటిఫికేషన్ వచ్చింది మామ.Hello friends, ఎలా ఉన్నారు? టెక్నికల్ లేదా మెడికల్ ఫీల్డ్ చదువుకున్న వాళ్ళకి  ఈ నోటిఫికేషన్ బాగా పనికొస్తుంది,ఈ నోటిఫికేషన్ అస్సలు మిస్ అవ్వదు.

SSB Head Constable & SI Recruitment ద్వారా మొత్తం 360 టాప్ లెవల్ పోస్టులను ఈ  నోటిఫికేషన్ లో విడుదల చేసారు. ఇందులో హెడ్ కానిస్టేబుల్ (233), పారామెడికల్ స్టాఫ్ (76) మరియు సబ్ ఇన్స్పెక్టర్ (51) వారీగా పోస్టులు ఉన్నాయి.

SSB Head Constable & SI Recruitment పోస్టులకు అప్లై చేయడానికి కూడా మే 04, 2026 వరకు టైం పొడిగించారు. ఇంటర్ మరియు  డిప్లొమా, లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ ఇదొక మంచి అవకాశం.

డిఫెన్స్ లో జాబ్స్ చేస్తూ బెస్ట్ శాలరీ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ది బెస్ట్ ఆప్షన్. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఈ జాబ్స్ కోసం చూస్తుంటే వాళ్ళకి వెంటనే ఈ లింక్ షేర్ చేయండి. ఈ జాబ్స్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.

📌 Recruitment Overview (సంక్షిప్త వివరాలు) :- 

అంశం  వివరాలు
Organization Sashastra Seema Bal (SSB)
Post Names Head Constable, SI & Paramedical
Total Vacancies 360 Posts
Qualification 12th / Diploma / Degree
Job Location All Over India
Apply Mode Online
salary  25,500/- To 1,12,400/- RS
Last Date 04 May 2026 (Extended)
Official Website recruitment.ssb.gov.in

🎓 Education Qualification & Age Limit (అర్హతలు) :- 

SSB Head Constable & SI Recruitment  పోస్టులకు ఏ ఏ క్వాలిఫికేషన్స్ కావాలో కింద క్లియర్ గా రాశాను చూసి అప్లై చేసుకోండి.

  • హెడ్ కానిస్టేబుల్ (కమ్యూనికేషన్/ఎలక్ట్రీషియన్) పోస్టులకు 12th క్లాస్ లేదా సంబంధిత డిప్లొమా/ఐటిఐ లో  పాస్ అయ్యే ఉండాలి.
  • పారామెడికల్ మరియు SI పోస్టులకు మాత్రం సంబంధిత ట్రేడ్ (నర్సింగ్/రేడియోగ్రఫీ లాంటివి) లో డిప్లొమా లేదా డిగ్రీ పాస్ అయ్యే ఉండాలి.
  • పోస్టును బట్టి వయసు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
  • రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది.

💰 Salary Details (జీతం వివరాలు) :-

SSB Head Constable & SI Recruitment పోస్టులు ఆఫీసర్ అండ్ టెక్నికల్ గ్రేడ్ సంబందించినవి కాబట్టి శాలరీ ప్యాకేజ్ చాలా సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్

  • హెడ్ కానిస్టేబుల్ అండ్ పారామెడికల్ పోస్టులకు “Pay Level-4” కింద ₹25,500 తో స్టార్ట్ అయ్యి ₹81,100 వరకు బేసిక్ పే ఉంటుంది.
  • సబ్ ఇన్స్పెక్టర్ (SI) పోస్టులకు “Level-6” కింద స్టార్టింగ్ ఏ బేసిక్ పే ₹35,400 వరకు వస్తుంది. గరిష్టంగా ₹1,12,400 వరకు శాలరీ పెరుగుతుంది.
  • హై ఆల్టిట్యూడ్ అలవెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, డియర్‌నెస్ అలవెన్స్ లాంటి బెస్ట్ సెంట్రల్ అలవెన్సులు అన్నీ ఈ జాబ్స్ కి ఉంటాయి.

⚙️ Selection Process (ఎంపిక విధానం ఎలా ఉంటుంది?) :-

SSB Head Constable & SI Recruitment పోస్టులకు సెలక్షన్ లో మన స్కిల్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ స్టెప్స్ ని ఖచ్చితంగా పాస్ అవ్వాలి.

  1. Physical Standard Test (PST) & Physical Efficiency Test (PET).
  2. Written Examination (మీ ట్రేడ్/సబ్జెక్ట్ కి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు).
  3. Skill Test / Trade Test.
  4. Document Verification & Detailed Medical Test.

📝 How to Apply (అప్లై చేయడం ఎలా?) :- 

మామ, లేట్ చేయకుండా ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఈ కింద సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోండి ఈజీగా అప్లై చేసుకోవచ్చు.

  1. మొదటిగా అఫీషియల్ SSB రిక్రూట్మెంట్ వెబ్సైట్ recruitment.ssb.gov.in ని ఓపెన్ చేయండి. లేదా కింద వున్నా లింక్ క్లిక్ చేసిన అఫీషియల్ వెబ్సైటు డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. 
  2. మీరు అప్లై చేద్దామనుకుంటున్న పోస్ట్ (HC / SI / Paramedical) యొక్క లింక్ ని సెలెక్ట్ చేసుకోండి.
  3. మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ తో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి.
  4. తర్వాత లాగిన్ అయ్యి మీ అకడమిక్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ (అడిగితే మాత్రమే) ఫిల్ చేయండి.
  5. ఫోటో మరియు సిగ్నేచర్ ని కరెక్ట్ సైజు లో స్కాన్ చేసి అప్లోడ్ చేయండి.
  6. చివరిగా అప్లికేషన్ ఫీజు ని ఆన్ లైన్ (UPI/Net Banking) ద్వారా పే చేసి ఫైనల్ గా  సబ్మిట్  బటన్ నొక్కండి.అంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది.

📚 Detailed Syllabus (సిలబస్ వివరాలు) :- 

పార్ట్-A కామన్ గా ఉంటుంది కానీ, పార్ట్-B మీ ట్రేడ్ కి సంబంధించింది ఉంటుంది:

  • General Awareness / Knowledge
  • Numerical Ability
  • General English & Hindi
  • Technical / Trade specific subject (ఇది చాలా కీలకం ప్రిపేర్ అవ్వండి)

📄 Official Notification PDF:- Click Here

✍️ Apply Online Link:- Click Here

🌐 Official Website:- Click Here

  • 👉 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ అందరి కంటే మీకు ముందు రావాలంటే మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వడం మర్చిపోకండి.
  • WhatsApp Channel :- Click Here 
  • Telegram Channel :- Click Here

❓ FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు) :-

  1. SSB Head Constable & SI Recruitment పారామెడికల్ పోస్టులకు ఎక్స్పీరియన్స్ అడుగుతారా?

అవును మామ, కొన్ని స్పెసిఫిక్ హెడ్ కానిస్టేబుల్ లేదా సబ్ ఇన్స్పెక్టర్ నర్సింగ్/ల్యాబ్ పోస్టులకి మాత్రమే 1 లేదా 2 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు ఎక్స్పీరియన్స్ ఉంటేనే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి నోటిఫికేషన్ పిడిఎఫ్ క్లియర్ గా చదవండి.

  1. ఒకే కాండిడేట్ రెండు పోస్టులకి అప్లై చేసుకోవచ్చా?

ఫ్రెండ్స్, నోటిఫికేషన్ రూల్స్ ప్రకారం ఒక అభ్యర్థి ఒకే పోస్టుకి అప్లై చేయాలి అని స్పష్టంగా మెన్షన్ చేసారు. కాబట్టి మీకు ఎందులో మంచి ఇంట్రెస్ట్ ఉందో వాటికే అప్లై చేసుకోండి.

  1. SSB Head Constable & SI Recruitment కి మహిళలు అప్లై చేసుకోవచ్చా?

పక్కాగా అప్లై చేసుకోవచ్చు. ఫిమేల్ కాండిడేట్స్ కూడా ఈ టెక్నికల్ అండ్ పారామెడికల్ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. వాళ్లకి  కూడా ఫిజికల్ టెస్ట్ కొలతలు కూడా మరియు రిలాక్సేషన్ ఉంటాయి.

🔴Related Post

Leave a Comment