SSB Constable Recruitment 2026 | 10th Pass | Apply Online Now

By Quick Job Updates

Published On:

SSB Constable Recruitment

Join WhatsApp

Join Now

Hello friends, గుడ్ ఈవెనింగ్ మామ SSB Constable Recruitment 2026 జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి చివరికి ఒక అదిరిపోయే భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్.

సశస్త్ర సీమా బల్ (SSB) నుంచి ఈ సారి  ఏకంగా 827 కానిస్టేబుల్ (Tradesman & Driver) పోస్టులకు అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరియు లాస్ట్ డేట్ ని కూడా మే 4 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది కాబట్టి ఇది మీకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అప్లై చేసుకోవడానికి.

కేవలం 10వ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి అద్భుతమైన అవకాశం ఈ నోటిఫికేషన్. దేశం కోసం సేవ చేయాలని అనుకునేవారు మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్  లో సెటిల్ అవ్వాలని ఎవరికైతే కలలు కంటున్నారో, వాళ్ళకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ లాంటిది అస్సలు మిస్ అవ్వకండి.

వీలు అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ & టెలిగ్రామ్  గ్రూప్స్ లో ఈ పోస్ట్ ని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి జాబ్స్ కొట్టాలి అనుకునే వాళ్ళకి ఈ జాబ్ ఆర్టికల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది, కాబట్టి ఇది షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.

📌 Recruitment Overview (సంక్షిప్త వివరాలు) :-

అంశం  వివరాలు
Organization Sashastra Seema Bal (SSB)
Post Name Constable (Tradesman & Driver)
Total Vacancies 827 Posts
Qualification 10th Pass / ITI
Job Location All Over India
Apply Mode Online
Last Date 04 May 2026 (Extended)
శాలరీ (salary) 21,700/- TO 69,100/- RS
Official Website recruitment.ssb.gov.in

🎓 Education Qualification & Age Limit (అర్హతలు) :- 

మామ, SSB Constable Recruitment పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ అండ్ ఏజ్ లిమిట్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి.

  • అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (10th Pass) కచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి.
  • డ్రైవర్ పోస్టులకి అయితే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, మరియు ట్రేడ్ మాన్ కి సంబంధిత ట్రేడ్ లో సర్టిఫికెట్ లేదా ఐటీఐ (ITI) కలిగి ఉండాలి.
  • పోస్టును వయసు బట్టి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC అభ్యర్థులకు 3 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.

💰 Salary Details (జీతం వివరాలు) :-

SSB Constable Recruitment పోస్టులకు జీతం విషయంలో మనం ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు మామ, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి శాలరీ చాలా మంచిగా ఉంటుంది. 

  • బేసిక్ పే (Level-3) కింద స్టార్టింగ్ లోనే శాలరీ ₹21,700 వరకు వస్తుంది.
  • మీ సర్వీస్ టైమ్ పెరిగే కొద్దీ గరిష్టంగా ₹69,100 వరకు బేసిక్ పే శాలరీ పెరిగే అవకాశం వుంది.
  • వీటికి తోడు డియర్నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), మరియు ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ మీకు వర్తిస్తాయి.

⚙️ Selection Process (ఎంపిక విధానం ఎలా ఉంటుంది?) :-

SSB Constable Recruitment లో సెలక్షన్ ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. ఈ క్రింది స్టెప్స్ మీరు కచ్చితంగా క్వాలిఫై అవ్వాలి:

  1. Physical Efficiency Test (PET) & Physical Standard Test (PST) – మొదటగా రన్నింగ్ మరియు కొలతలు ఉంటాయి.
  2. Written Examination (రాత పరీక్ష) – కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది.
  3. Trade Test / Skill Test – తర్వాత ట్రేడ్ ని బట్టి ప్రాక్టికల్ టెస్ట్ చేస్తారు.
  4. Document Verification & Medical Examination – చివరికి మెడికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

📝 How to Apply (అప్లై చేయడం ఎలా?) :-

మామ, SSB Constable Recruitment కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ (04 మే 2026) దగ్గర పడుతోంది.ఈ కింద స్టెప్స్ ఫాలో అయిపోయి వెంటనే అప్లై చేసుకోండి.

  1. ముందు కింద ఇచ్చిన ‘Apply Online’ లింక్ మీద క్లిక్ చేయండి లేదా డైరెక్ట్ గా SSB అఫీషియల్ వెబ్సైట్ అయినా ఓపెన్ చేయండి.
  2. కొత్త వాళ్ళు అయితే ముందు మీ బేసిక్ డీటెయిల్స్ తో ‘Registration’ కంప్లీట్ చేసుకోండి.
  3. తర్వాత లాగిన్ అయ్యి, అప్లికేషన్ ఫార్మ్ లో మీ ఎడ్యుకేషన్ అండ్ పర్సనల్ డీటెయిల్స్  సరిగ్గా ఫిల్ చేయండి.
  4. ఫోటో మరియు సిగ్నేచర్ ని అక్కడ అడిగిన సైజులో పర్ఫెక్ట్ గా అప్లోడ్ చేసేయండి.
  5. జనరల్/ఓబీసీ అభ్యర్థులు ₹100 ఫీజు ఆన్లైన్లో పే చేయాలి (SC/ST/మహిళలకు ఎటువంటి ఫీజు లేదు).
  6. ఫైనల్ గా అప్లికేషన్ ని సబ్మిట్ చేసి అప్లికేషన్ ని ప్రింట్ అవుట్ తీసుకోవడం మర్చిపోకండి.

📚 Detailed Syllabus (సిలబస్ వివరాలు) :-

SSB Constable Recruitment జాబ్స్ కి ఎగ్జామ్ లో మంచి స్కోర్ సాధించాలంటే ఈ సబ్జెక్ట్స్ పైన గ్రిప్ ఖచ్చితంగా పెంచుకోవాలి:

  • General Knowledge & Awareness
  • Elementary Mathematics
  • Analytical Aptitude & Reasoning
  • General English / General Hindi

📄 Official Notification PDF:- Click Here

✍️ Apply Online Link:- Click Here

🌐 Official Website:- Click Here

  • 👉 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, మరియు కట్-ఆఫ్ మార్క్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. మరియు మన ఆర్టికల్ ని షేర్ చేయడం మర్చిపోకండి.
  • WhatsApp Channel :- Click here
  • Telegram Channel :- Click here

❓ FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు) :- 

  1. SSB Constable Recruitment కి లాస్ట్ డేట్ ఎప్పుడు?

మామ, స్టార్టింగ్ లో ఏప్రిల్ 20 వరకు లాస్ట్ డేట్ అని చెప్పారు, కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అప్లికేషన్ డేట్ ని మే 04, 2026 వరకు పొడిగించారు వెంటనే అప్లై చేసుకోండి.

2.SSB Constable Recruitment ఎగ్జామ్ కి నెగటివ్ మర్క్స్ ఉంటాయా?

సాధారణంగా ఈ ఎగ్జామ్స్ కి నెగటివ్ మర్క్స్ వుండవు, కానీ ఒకసారి అఫీషియల్ అడ్మిట్ కార్డు లో ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని ఎగ్జామ్ రాయడం బెస్ట్ ఫ్రెండ్స్.

3.SSB Constable Recruitment జాబ్స్ కి ఏపీ, తెలంగాణ లో వుండే వాళ్ళు అప్లై చేయొచ్చా?

పక్కాగా 100% అప్లై చేసుకోవచ్చు మామ! ఈ జాబ్స్ ఆల్ ఇండియా లెవెల్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు కాబట్టి. పోస్టింగ్ దేశంలో ఎక్కడైనా వచ్చే అవకాశం వుంది.

🔴Related Post

Leave a Comment