LIC HFL Junior Assistant Recruitment 2026 | Any Degree కి భారీ నోటిఫికేషన్ | Apply Online Now!

By Quick Job Updates

Updated On:

LIC HFL Junior Assistant Recruitment 2026

Join WhatsApp

Join Now

Hello friends, LIC HFL Junior Assistant Recruitment 2026 నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. బ్యాంక్ మరియు ఇన్సూరెన్స్ కంపెనీ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది నిజంగా ఒక పెద్ద గుడ్ న్యూస్ లాంటిది.

మన దేశంలోనే అతి పెద్ద సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)  కి చెందిన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) కంపెనీ నుంచి భారీ స్థాయిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

ఈసారి భారీగా 180 పోస్టులతో నోటిఫికేషన్ రావడం నిరుద్యోగులకు ఇది చాలా మంచి అవకాశం లాంటిది mama. కాంపిటీషన్ చూడకుండా, పక్కా ప్లానింగ్ తో చదవండి పక్కాగా ఈ జాబ్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు మీకు.

కేవలం డిగ్రీ అర్హత పాస్ అయితే చాలు,LIC HFL జాబ్ కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. LIC HFL జాబ్ టాప్ క్లాస్ ఫైనాన్షియల్ సెక్టార్ జాబ్ కాబట్టి, శాలరీ మరియు కెరీర్ గ్రోత్ వేరే లెవెల్ లో బూస్ట్ అవుతాయి.

LIC HFL Junior Assistant Recruitment జాబ్ కి సంబంధించిన పూర్తి వివరాలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎగ్జామ్ ప్యాటర్న్, మరియు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అని  కింద డీటెయిల్స్ ఇచ్చాను.

LIC HFL Junior Assistant Recruitment  జాబ్ ఆర్టికల్ ని  మీ ఫ్రెండ్స్ కి మరియు వాట్సాప్ & టెలిగ్రామ్ గ్రూప్స్ లో తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది. షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.

📌 Recruitment Overview (సంక్షిప్త వివరాలు) :-

వివరాలు సమాచారం
సంస్థ పేరు (Organization) LIC Housing Finance Limited (LIC HFL)
పోస్టు పేరు (Post Name) Junior Assistant post (జూనియర్ అసిస్టెంట్ పోస్ట్)
మొత్తం ఖాళీలు (Total Vacancies) 180 ఖాళీలు
అర్హత (Qualification) Any Degree (గ్రాడ్యుయేషన్)
జాబ్ లొకేషన్ (Job Location) All Over India (ఎక్కడైనా ఉండొచ్చు)
దరఖాస్తు విధానం (Apply Mode) ఆన్‌లైన్ (Online)
చివరి తేదీ (Last Date) 30/04/2026
అఫీషియల్ వెబ్సైట్ https://www.lichousing.com

🎓 Education Qualification & Age Limit (అర్హతలు):-

LIC HFL Junior Assistant Recruitment పోస్టులకు అప్లై చేయడానికి కావాల్సిన అర్హతలు ఏమి ఉండాలో చూద్దాం:

  • విద్యార్హత (Education): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (B.A, B.Com, B.Sc, B.Tech లాంటివి) పాస్ అయ్యి ఉండాలి. డిగ్రీలో కనీసం 60% మార్కులు సాధించి ఉండటం చాలా ముఖ్యం.
  • కంప్యూటర్ నాలెడ్జ్: బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ మరియు ఇంటర్నెట్ వాడకం తెలిసి ఉంటే అదనపు అర్హతగా తీసుకుంటారు.
  • వయోపరిమితి (Age Limit): అభ్యర్థుల వయస్సు 21 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ప్రభుత్వ రూల్స్ ప్రకారం SC, ST, మరియు OBC అభ్యర్థులకు వయో సడలింపు (Age Relaxation) ఉంటుంది.

💰 Salary Details (జీతం వివరాలు) :-

శాలరీ విషయానికి వస్తే, LIC HFL Junior Assistant Recruitment లో ప్యాకేజీ చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి మామ.

  • బేసిక్ పే (Basic Pay): LIC HFL పోస్టులకు బేసిక్ పే దాదాపు ₹32,000/- నుంచి ప్రారంభం అవుతుంది.
  • గ్రాస్ శాలరీ: ఇతర అలవెన్సులు (DA, HRA, City Compensatory Allowance) అన్నీ కలుపుకుని స్టార్టింగ్ లోనే సుమారు ₹45,000/- నుండి ₹50,000/- వరకు గ్రాస్ శాలరీ చేతికి వస్తుంది.
  • అదనపు ప్రయోజనాలు: ఇది కాకుండా ఎక్సలెంట్ మెడికల్ బెనిఫిట్స్, PF, మరియు పెన్షన్ సదుపాయాలు లాంటి అదనపు ప్రయోజనాలు కంపెనీ నుంచి అందుతాయి.

📝 Selection Process (ఎంపిక విధానం ఎలా ఉంటుంది?):-

LIC HFL Junior Assistant Recruitment  కి సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది మామ. ప్రధానంగా ఈ క్రింది దశలను ఎంపికలు జరుగుతాయి:

  1. ఆన్‌లైన్ రాత పరీక్ష (Online Written Exam): ముందుగా ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇందులో వచ్చే మార్కుల ఆధారంగా నెక్స్ట్ స్టెప్ ఉంటుంది.
  2. ఇంటర్వ్యూ (Interview): ఆన్లైన్ ఎగ్జామ్ లో పాస్ అయిన వారిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సబ్జెక్ట్ నాలెడ్జ్ ని చెక్ చేస్తారు.
  3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification): ఫైనల్ సెలక్షన్ కి ముందు మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ వెరిఫై చేస్తారు.
  4. మెడికల్ ఎగ్జామినేషన్ (Medical Examination): చివరగా బేసిక్ మెడికల్ టెస్ట్ చేసి, ఫిట్ గా ఉన్నవారికి పోస్టింగ్ ఆర్డర్స్ రిలీజ్ చేస్తారు.

📚 Detailed Syllabus (సిలబస్ వివరాలు):-

ఆన్లైన్ ఎగ్జామ్ కోసం మీరు పక్కాగా చదవాల్సిన సబ్జెక్ట్స్ ఇవే mama:

  • English Language: గ్రామర్, వొకాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, మరియు పారా జంబుల్స్.
  • Logical Reasoning: పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్స్, సిలోజిజం (Syllogism), మరియు కోడింగ్-డీకోడింగ్.
  • General Awareness: డైలీ కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ అవేర్నెస్, మరియు స్టాటిక్ జీకే.
  • Numerical Ability: అర్థమెటిక్ (టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్), డేటా ఇంటర్ప్రిటేషన్ (DI), మరియు సింప్లిఫికేషన్స్.

💻 How to Apply (ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?):-

LIC HFL Junior Assistant Recruitment జాబ్ కి అప్లై చేయడం చాలా ఈజీ mama, పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలేదు. కింద ఉన్న ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి:

  1. ముందుగా LIC HFL అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
  2. హోమ్ పేజీలో పైన ఉన్న ‘Careers’ సెక్షన్ లోకి వెళ్లి, “Junior Assistant Recruitment 2026”  అని ఉంటుంది ఆ పేజీలోకి వెళ్లి అప్లై ఆన్‌లైన్ లింక్ పైన క్లిక్ చేయండి.
  3. మీరు కొత్తగా అప్లై చేస్తున్నట్లయితే “Click here for New Registration” పైన క్లిక్ చేసి, మీ పేరు, ఫోన్ నెంబర్, మరియు ఈమెయిల్ ఐడీ ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి. వెంటనే మీ మొబైల్ కి మరియు ఇమెయిల్ కి రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ వస్తాయి.
  4. ఆ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి, అప్లికేషన్ ఫామ్ లో మీ ఎడ్యుకేషన్ మరియు పర్సనల్ డీటెయిల్స్ జాగ్రత్తగా ఫిల్ చేయండి.Note :- స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కడా లేకుండా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి మామ.
  5. నోటిఫికేషన్ లో అడిగిన సైజ్ లో మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, మరియు ఇంకా ఏవైనా సర్టిఫికెట్లు అడిగితే వాటిని క్లియర్ గా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి.
  6. చివరగా మీ కేటగిరీకి (SC/ST/OBC/UR) తగ్గట్టుగా అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్ లో (UPI, Debit/Credit Card లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా) పే చేసి ఫైనల్ గా సబ్మిట్ బటన్ నొక్కండి.
  7. అంతా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయిపోయాక, అప్లికేషన్ ఫామ్ ని సేవ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి, ఫ్యూచర్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైమ్ లో కచ్చితంగా ఈ ప్రింట్ అవుట్ అడుగుతారు!

📄 Official Notification PDF:- Click Here 

✍️ Apply Online Link:- Click Here 

🌐 Official Website:- Click Here

❓ FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు) :- 

  1. LIC HFL Junior Assistant Recruitment కి ఎవరు అప్లై చేసుకోవచ్చు?

ఏదైనా డిగ్రీ (B.Tech, B.Sc, B.Com etc.) పాస్ అయిన  వాళ్ళు ఈ పోస్టులకు ఎలాంటి భయం లేకుండా అప్లై చేసుకోవచ్చు mama. అయితే మీ note it  డిగ్రీలో కనీసం 60% మార్కులు ఉంటే చాలా మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టు.

  1. LIC HFL Junior Assistant Recruitment కి సాలరీ ఎంత వరకు వస్తుంది?

మొదటి నెల నుంచి డియర్ నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్సులు అన్నీ కలుపుకుని చేతికి దాదాపు ₹45,000 పైనే శాలరీ వస్తుంది. ఇన్సూరెన్స్ జాబ్  సెక్టార్ కాబట్టి భవిష్యత్తులో మంచి ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి.

  1. LIC HFL Junior Assistant Recruitment జాబ్ ఆన్లైన్ ఎగ్జామ్ కి నెగటివ్ మర్క్స్ ఉంటాయా?

అవును మామ, ఆన్లైన్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా నెగెటివ్ మర్క్స్ ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 (అంటే 1/4th) మార్కులు కట్ అవుతాయి. కాబట్టి గెస్ చేసి పెట్టకుండా, పక్కాగా తెలిసిన  వాటికీ మాత్రమే ఆన్సర్స్ టిక్ చేయడం చాలా మంచిది.

🔴Related Post

Leave a Comment