137 CETF Battalion Recruitment 2026 కోసం వెయిట్ చేసేవాళ్ళకి గుడ్ న్యూస్.Hello friends…… ఎక్స్-సర్వీస్ మేన్స్ కి ఒక కిర్రాక్ ఛాన్స్ వచ్చింది. 137 కాంపోజిట్ ఎకలాజికల్ టాస్క్ ఫోర్స్ (CETF) బెటాలియన్ – 39 గూర్ఖా రైఫిల్స్ కి సంబంధించిన 161 పోస్టుల కి అఫీషియల్ రిక్రూట్మెంట్ ర్యాలీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దేశ కోసం సేవ చేసిన తర్వాత కూడా మళ్లీ ఒక మంచి జాబ్ తో సెటిల్ అవ్వాలి అనుకునే వారికి ఇది మంచి అవకాశం.
137 CETF Battalion Recruitment 2026 నోటిఫికేషన్ ఆల్ ఇండియా బేసిస్ మీద జరుగుతున్న ర్యాలీ కాబట్టి, మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్లి పాల్గొనవచ్చు. పూర్తి అర్హతలు, ర్యాలీకి ఎలా వెళ్లాలి లాంటి విషయాలు అన్నీ ఇప్పుడు క్లియర్ గా ఈ ఆర్టికల్ లో రాసాను. ఈ ఇన్ఫర్మేషన్ ని చదివి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కచ్చితంగా ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మామా.వాళ్ళకి కూడా ఉపయోగపడచ్చు.
📌 Recruitment Overview (సంక్షిప్త వివరాలు) :-
| అంశం | వివరాలు |
| సంస్థ పేరు (Organization) | 137 CETF Battalion (Territorial Army) – 39 Gorkha Rifles |
| పోస్టుల పేరు (Post Name) | Soldier GD, Clerk, JCO, & Tradesmen |
| మొత్తం ఖాళీలు (Total Vacancies) | 161 |
| శాలరీ (Salary) | 25,000/- TO 40,000/- RS |
| అర్హత (Qualification) | Ex-Servicemen (Pensioners) Ex-Women Employees |
| ఉద్యోగ ప్రదేశం (Job Location) | All Over India |
| అప్లై విధానం (Apply Mode) | Direct Recruitment Rally |
| ర్యాలీ తేదీలు (Dates) | మే 05 నుండి మే 23, 2026 వరకు (Phase-wise) |
| అధికారిక వెబ్సైట్ (Official Website) | jointerritorialarmy.gov.in |
🎓 Education Qualification & Age Limit (అర్హతలు) :-
- విద్యా అర్హత: ఈ జాబ్ కి ఎలాంటి కొత్త డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు మామ. ఇండియన్ ఆర్మీ నుంచి పెన్షన్ తీసుకుంటున్న ఎక్స్-సర్వీస్ మెన్ (Ex-Servicemen) అయ్యే ఉంటే చాలు. లేదా కనీసం 20 ఏళ్ల అయిన కేంద్ర రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయిన మహిళా ఉద్యోగాలు అయిన అప్లై చేసుకోవచ్చు.
- వయోపరిమితి (Age Limit): మీరు రిటైర్ అయిన తేదీ నుంచి కచ్చితంగా 5 సంవత్సరాల లోపు ఉంటేనే అప్లై చేసుకోవడానికి వీలు అవుద్ది.
- 137 CETF Battalion Recruitment 2026కి వయస్సు గురించి మాట్లాడితే JCO లకు గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు, మిగతా ర్యాంకుల (OR) కు 50 సంవత్సరాలు ఉండాలి.
💰137 CETF Battalion Recruitment 2026 Salary Details (జీతం వివరాలు) :-
- ఈ జాబ్ లో జాయిన్ అయిన వారికి సెంట్రల్ ఆర్మీ రూల్స్ ప్రకారం స్టార్టింగే భారీ జీతం అందుతుంది మామా.
- మీ Rank మరియు Service Group ని బట్టి Basic Pay ని ఫిక్స్ చేస్తారు.
- బేసిక్ పే తో పాటు కరువు భత్యం (DA) మరియు ఇతర ఆర్మీ అలవెన్సులు కూడా అందుతాయి.
- స్టార్టింగ్ శాలరీ దాదాపు ₹25,000 నుండి ₹40,000 వరకు (మీ ర్యాంక్ ని బట్టి) ఈజీగా ఉంటుంది.
📝 Selection Process (ఎంపిక విధానం ఎలా ఉంటుంది?) :-
137 CETF Battalion Recruitment 2026 రిక్రూట్మెంట్ లో ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ర్యాలీ గ్రౌండ్ లోనే ఈ క్రింది దశల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు:
- Document Verification : ఈ జాబ్ కి ముందుగా మీ డిశ్చార్జ్ బుక్, PPO లాంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని నీతిగా చెక్ చేస్తారు.
- Physical Tests (ఫిజికల్ టెస్ట్): ఆర్మీ స్టాండర్డ్స్ ప్రకారం ఎత్తు, బరువు, ఛాతీ కొలతలు మరియు రన్నింగ్ ఉంటాయి.
- Proficiency Trade Test (ట్రేడ్ టెస్ట్): మీరు అప్లై చేసిన ట్రేడ్ ని బట్టి (క్లర్క్ అయితే టైపింగ్, చెఫ్ అయితే కుకింగ్) లాంటి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
- Medical Examination (మెడికల్ టెస్ట్): కచ్చితంగా SHAPE-1 మెడికల్ కేటగిరీ లో మీరు ఫిట్ గా ఉండాలి.
- Interview (ఇంటర్వ్యూ): చివరగా బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్ తో ఒక చిన్న ఫేస్-టు-ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇదే చివరి దశ.
🏃137 CETF Battalion Recruitment 2026 How to Apply (ఎలా అప్లై చేయాలి?) :-
మామా, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసిన మెయిన్ పాయింట్ ఏంటంటే. దీనికి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ జాబ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ర్యాలీ. కాబట్టి ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది
- ముందుగా కింద ఇచ్చిన లింక్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ PDF ని డౌన్లోడ్ చేసుకోండి.
- ఆ PDF లో ర్యాలీ యొక్క తేదీలు, మరియు ఎక్కడ జరుగుతుందో (లొకేషన్) అని చూసుకోండి.
- మీ యొక్క డిశ్చార్జ్ బుక్ (Discharge Book), PPO (Pension Payment Order) ఒరిజినల్స్ తో పాటు కనీసం 3 సెట్ల జిరాక్స్ కాపీలు రెడీ చేసుకోండి.
- మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెడీ గా పెట్టుకోండి.
- ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ మహిళలు అయితే మీ సర్వీస్ సర్టిఫికెట్ కచ్చితంగా తీసుకెళ్లాలి.
- ఈ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకుని నోటిఫికేషన్ లో చెప్పిన సమయానికి ర్యాలీ గ్రౌండ్ లో రిపోర్ట్ చేయడమే అక్కడ నుంచి మిగతా ప్రాసెస్ గ్రౌండ్ లో ఉంటుంది.
📚 Detailed Syllabus (సిలబస్ వివరాలు) :-
ముందుగా చెప్పినట్టు 137 CETF Battalion Recruitment 2026 రిక్రూట్మెంట్ కి ఎలాంటి రాత పరీక్ష (Written Exam) కండక్ట్ చేయడం ఉండదు. కాబట్టి సిలబస్ కోసం మీరు బుక్స్ చదవాలని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేవలం మీ ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ హెల్త్ మరియు మీ సంబంధిత ట్రేడ్ స్కిల్స్ పై మాత్రమే ఫోకస్ పెట్టడం మర్చిపోకండి.
📄 Official Notification PDF:- Click Here
✍️ Apply Online Link:- Click Here
👉 మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం కట్-ఆఫ్ మార్క్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి
WhatsApp Channel :- Click Here
Telegram Channel :- Click Here
❓ FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు) :-
- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు ఈ ర్యాలీకి వెళ్ళవచ్చా?
అవును ఫ్రెండ్స్, 137 CETF Battalion Recruitment 2026 అనేది ఆల్ ఇండియా రిక్రూట్మెంట్. జాబ్స్ కాబట్టి అర్హత ఉన్న ఏ రాష్ట్ర అభ్యర్థులైనా (AP & TS సహా) చక్కగా ఈ ర్యాలీకి హాజరు కావచ్చు.
- 137 CETF Battalion Recruitment 2026 జాబ్స్ కి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా?
లేదు మామ, ఇది ఫ్రెషర్స్ అప్లై చేయడానికి కాదు. కేవలం పెన్షన్ పొందుతున్న ఎక్స్-సర్వీస్ మెన్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో 20 ఏళ్లు పనిచేసిన రిటైర్డ్ మహిళలు మాత్రమే అప్లై చేసుకోవచ్చు.
3.137 CETF Battalion Recruitment 2026 కి ఎంపికైన వారికి పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది?
ఈ నోటిఫికేషన్ కంపోజిట్ ఎకలాజికల్ బెటాలియన్. సో, ఎంపికైన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా అటవీ సంరక్షణ, చెట్లు నాటే ప్రాజెక్ట్స్ ఉన్న ప్రదేశాల్లో (ఉదాహరణకు ఉత్తరాఖండ్, గంగా నది పరివాహక ప్రాంతాలు లాంటి చోట్ల) పోస్టింగ్ ని ఇస్తారు.





