Indian Navy Agniveer Recruitment 2026 కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. Hello friends, అందరూ ఎలా ఉన్నారు? మీ కోసం ఈరోజు ఇండియన్ నేవీ నుంచి వచ్చిన ఒక సూపర్ డిఫెన్స్ జాబ్ అప్డేట్ తీసుకువచ్చా ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టుల భర్తీకి సంబంధించిన అఫీషియల్ గా నోటిఫికేషన్ రీల్స్ అయింది. 10th క్లాస్ మరియు ఇంజనీరింగ్ డిప్లొమా కంప్లీట్ చేసి డిఫెన్స్ జాబ్స్ కొట్టాలి అనుకున్న వాళ్లకు ఇది నిజంగా ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఇండియన్ నేవీ లో జాబ్ కావాలి అనుకుంటే ఈ నోటిఫికేషన్ మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు మామా.
Indian Navy Agniveer Recruitment పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి, మరియు వయోపరిమితి ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే సిలబస్ ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కింద క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి పూర్తిగా చదివి వెంటనే లేట్ చేయకుండా ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీ లో ఎవరైనా డిఫెన్స్ జాబ్స్ కోసం గట్టిగా ట్రై చేస్తుంటే, వాళ్ళకి ఈ పోస్ట్ వాళ్ళకి మర్చిపోకుండా షేర్ చేయండి, వాళ్లకి కూడా చాలా బాగా హెల్ప్ అవ్వచ్చు.
Recruitment Overview :-
| Organization | Indian Navy |
| Post Name | Agniveer (Apprentice) |
| Total Vacancies | Not Disclosed |
| Qualification | 10th Pass + Diploma |
| Job Location | Across India |
| Apply Mode | Online |
| Last Date | 29 June 2026 |
| Official Website | joinindiannavy.gov.in |
Education (విద్యార్హతలు):-
- విద్యార్హత: 10వ తరగతి (మెట్రిక్యులేషన్) లో కనీసం 50% మార్కులతో పాస్ అయి ఉండాలి.
- డిప్లొమా: 10th తో పాటు AICTE గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి సంబంధిత బ్రాంచ్‌లో (మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్స్ తదితర) 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సు (50% మార్కులతో) పూర్తి చేసి ఉండాలి.
Age Limit (వయోపరిమితి) :-
- వయోపరిమితి: అభ్యర్థులు 01 నవంబర్ 2005 నుండి 30 ఏప్రిల్ 2009 మధ్య జన్మించి ఉండాలి.
- గమనిక: కేవలం పెళ్లి కాని పురుషులు (Unmarried Male candidates) మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు.
Salary Details(జీతం వివరాలు) :-
Indian Navy Agniveer Recruitment పోస్టులకు సెలెక్ట్ అయితే జీతంతో పాటు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి:
- మొదటి సంవత్సరం నెలకు ₹30,000 బేసిక్ శాలరీ లభిస్తుంది.
- రెండవ సంవత్సరం ₹33,000, మూడవ సంవత్సరం ₹36,500, మరియు నాలుగవ సంవత్సరం నాటికి ₹40,000 వరకు జీతం ఇస్తారు.
- ఈ శాలరీ తో పాటు ఉచిత మెడికల్ సదుపాయాలు, క్యాంటీన్ ఫెసిలిటీ, ట్రావెల్ అలవెన్స్ లాంటివి లభిస్తాయి.
- నాలుగేళ్ల సర్వీస్ సక్సెస్ ఫుల్‌గా పూర్తయిన తర్వాత ‘సేవా నిధి’ ప్యాకేజీ కింద ఒకేసారి సుమారు ₹11.71 లక్షలు అందజేస్తారు.
Selection Process(ఎంపిక విధానం) :-
Indian Navy Agniveer Recruitment పోస్టులకు అభ్యర్థులను నాలుగు కఠినమైన దశల ద్వారా ఎంపిక చేస్తారు. ప్రతి స్టేజ్ చాలా ముఖ్యం మామా, కాబట్టి జాగ్రత్తగా చదవండి:
Stage 1: Computer Based Examination (INET)
- ముందుగా అప్లై చేసిన అభ్యర్థులందరికీ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (Indian Navy Entrance Test – INET) ఉంటుంది.
- ఈ ఎక్సమ్ ఒకే రోజు దేశవ్యాప్తంగా వివిధ సెంటర్లలో జరుగుతుంది. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగానే తదుపరి దశకు షార్ట్‌లిస్ట్ చేస్తారు.సో ఇది చాల ముఖ్యం.
Stage 2: Physical Fitness Test (PFT)
INET లో క్వాలిఫై అయిన వాళ్లను ఫిజికల్ టెస్ట్ కోసం పిలుస్తారు. డిఫెన్స్ జాబ్ కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ చాలా ముఖ్యం. కింద ఉన్న టాస్క్‌లు కచ్చితంగా పాస్ అవ్వాలి:
- Running: 1.6 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 6 నిమిషాల 30 సెకన్లలో పరుగెత్తాలి.
- Squats (ఉఠక్ బైఠక్): 20 స్క్వాట్స్ తీయాలి.
- Push-ups: 15 పుష్-అప్స్ పక్కా ఫామ్‌లో చేయాలి.
- Bent-Knee Sit-ups: 15 సిట్-అప్స్ కంప్లీట్ చేయాలి.
Stage 3: Stage-II Written Exam & Recruitment Medicals
- PFT పాస్ అయిన వెంటనే అక్కడ రెండవ దశ రాత పరీక్ష మరియు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
- ఇందులో అభ్యర్థుల యొక్క బేసిక్ మెడికల్ ఫిట్నెస్ (హైట్, వెయిట్, చెస్ట్ ఎక్స్పాన్షన్, ఐ సైట్) చెక్ చేస్తారు.
Stage 4: Final Medical Examination at INS Chilka
- పైన ఉన్న అన్ని దశల్లో పాస్ అయి, మెరిట్ లిస్ట్‌లో పేరు వచ్చిన వాళ్లను ఫైనల్ మెడికల్స్ కోసం ఒడిశాలోని INS Chilka కి పిలుస్తారు.
- అక్కడ జరిగే ఫైనల్ మెడికల్ టెస్ట్‌లో ఫిట్‌గా ఉన్నట్లు తేలితే, పక్కాగా జాబ్ కన్ఫర్మ్ అయినట్టే మామ.
Syllabus Details (సిలబస్ వివరాలు) :-
INET ఎగ్జామ్‌లో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రిపరేషన్ కోసం సిలబస్ కింద క్లియర్ గా ఇచ్చాను చెక్ చేసుకోండి.
- Science (25 Questions): ఫిజిక్స్, కెమిస్ట్రీ బేసిక్స్, మోషన్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, మరియు డిప్లొమా స్థాయి సైన్స్ ప్రశ్నలు.
- Mathematics (25 Questions): ఆల్జీబ్రా, జామెట్రీ, క్యాలిక్యులస్, ట్రిగనామెట్రీ, మ్యాట్రెసెస్, మరియు స్టాటిస్టిక్స్.
- English (25 Questions): గ్రామర్, వొకాబులరీ, స్పెల్లింగ్స్, సినానిమ్స్/యాంటోనిమ్స్, మరియు డైరెక్ట్/ఇన్‌డైరెక్ట్ స్పీచ్.
- General Awareness (25 Questions): లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, స్పోర్ట్స్, మరియు డిఫెన్స్ రిలేటెడ్ జనరల్ నాలెడ్జ్.
How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి) :-
Indian Navy Agniveer Recruitment పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్, స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యే అప్లై చేసుకోండి:
- ముందుగా joinindiannavy.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- కొత్త అభ్యర్థులు అయితే “Candidate Login” పైన క్లిక్ చేసి, మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్ తో రిజిస్ట్రేషన్ చేసుకోండి.
- లాగిన్ అయిన తర్వాత “Agniveer (Apprentice) 2026” అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ జాగ్రత్తగా ఫిల్ చేయండి.
- తర్వాత మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, మరియు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి.
- జనరల్, ఎస్సీ, ఎస్టీ అందరికీ అప్లికేషన్ ఫీజు ₹550 (+ 18% GST) ఆన్లైన్లో (UPI/Card) పే చేయాలి.
- చివరగా ఫామ్ మొత్తం చెక్ చేసుకున్నాక సబ్మిట్ బటన్ నొక్కి, ఆ ప్రింటవుట్ మీ దగ్గర సేఫ్ గా పెట్టుకోండి.
Mandatory Links :-
- Official Notification PDF:- Click Here
- Apply Online Link:- Click Here
- Official Website Link:- Click Here
ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి
-
- WhatsApp Channel:- Join Here
- Telegram Channel :- Join Here
FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు) :-
- ఇండియన్ నేవీ అగ్నివీర్ అప్రెంటిస్ జాబ్స్ కి లాస్ట్ డేట్ ఎప్పుడు?
ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 29 జూన్ 2026 లాస్ట్ డేట్. సర్వర్ ప్రాబ్లమ్స్ రాకముందే త్వరగా అప్లై చేసుకోవడం బెటర్ మామా.
- ఈ ఎగ్జామ్‌లో నెగెటివ్ మార్కింగ్ ఉంటుందా?
అవును, ఖచ్చితంగా ఉంటుంది! ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ చేస్తారు. కాబట్టి మీకు పక్కాగా తెలిసిన ఆన్సర్స్ మాత్రమే ఎగ్జామ్‌లో అటెంప్ట్ చేయండి.
- అమ్మాయిలు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చా?
లేదండీ, ఈ అగ్నివీర్ అప్రెంటిస్ నోటిఫికేషన్ కేవలం అవివాహిత పురుషులకు (Unmarried Males) మాత్రమే. మహిళా అభ్యర్థులు అప్లై చేయడానికి వీలులేదు.




