AP Anganwadi Sri Sathya Sai District Recruitment 2026 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పచు. Hello ఫ్రెండ్స్ మీ అందరికీ మన బ్లాగ్ లోకి స్వాగతం! మన ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలో ఏకంగా 230 అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మీ సొంత ఊర్లో ఇంటి దగ్గర ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం చేసుకోవాలి అనుకునే మహిళలకు ఈ నోటిఫికేషన్ ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు.
కేవలం 10వ తరగతి పాస్ అయిన స్థానిక మహిళలు ఎవరైనా సరే ఈ అంగన్వాడీ జాబ్స్ ఆయన వర్కర్స్, హెల్పర్స్, మరియు మినీ అంగన్వాడీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఈ జాబ్స్ కి ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ ఆర్టికల్ ని మీ ఊర్లో ఉన్న అక్కాచెల్లెళ్లకు, మీ ఫ్రెండ్స్ అందరికీ వెంటనే షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మాత్రం మిస్ అవ్వొద్దు!
Recruitment Overview :-
| Organization | WCD AP (Sri Sathya Sai District) |
| Post Name | Anganwadi Worker, Helper & Mini Worker |
| Total Vacancies | 230 |
| Qualification | 10th Pass |
| Job Location | Sri Sathya Sai District, AP |
| Apply Mode | Offline |
| Last Date | June 18, 2026 |
| Official Website | srisathyasai.ap.gov.in |
Education(విద్యార్హతలు) :-
AP Anganwadi Sri Sathya Sai District Recruitment కి సంబంధించి ఏ పోస్ట్ కి ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే, అభ్యర్థులు కింది వివరాలు చెక్ చేసుకోవాలి
- విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (SSC) కచ్చితంగా పాస్ అయి ఉండాలి.
- స్థానికత: అప్లై చేసే అభ్యర్థి కచ్చితంగా ఆయా అంగన్వాడీ కేంద్రం పరిధిలోని గ్రామ లేదా వార్డు నివాసి అయి ఉండాలి. అలాగే అభ్యర్థి వివాహిత (Married Woman) అయి ఉండాలి.
Age Limit(వయోపరిమితి) :-
AP Anganwadi Sri Sathya Sai District Recruitment కి సంబంధించిన వయోపరిమితి అనే విషయానికి వస్తే, అభ్యర్థులు కచ్చితంగా కింది వివరాలు చెక్ చేసుకోవాలి:
- వయసు: అభ్యర్థుల యొక్క వయసు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
- వయో సడలింపు: ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 18 ఏళ్లు నిండిన కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్.
Salary Details (జీతం వివరాలు) :-
- అంగన్వాడీ వర్కర్స్ (Main) గా సెలెక్ట్ అయిన వారికి నెలకు ₹11,500 వరకు పారితోషికం వస్తుంది.
- మినీ అంగన్వాడీ వర్కర్స్ కి నెలకు ₹7,000 వరకు శాలరీ ఉంటుంది.
- అంగన్వాడీ హెల్పర్స్ (ఆయాలు) కి నెలకు ₹7,000 వరకు జీతం అందుతుంది.
- భవిష్యత్తులో ప్రభుత్వ నిబంధనలను బట్టి ఈ జీతాలు పెరిగే అవకాశం కూడా ఉండచ్చు.
Selection Process (ఎంపిక విధానం) :-
ఫ్రెండ్స్, AP Anganwadi Sri Sathya Sai District Recruitment జాబ్స్ కి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది. అదెలా ఉంటుందంటే:
- ప్రాథమిక మెరిట్ లిస్ట్ (Initial Merit List): మీరు అప్లై చేసుకున్న తర్వాత, మీ 10వ తరగతిలో వచ్చిన మార్కుల (గ్రేడ్స్) ఆధారంగా ప్రాథమిక మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
- సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ (Document Verification): మెరిట్ లిస్ట్ లో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో వెరిఫికేషన్ కి పిలుస్తారు. ఇక్కడ మీ 10th క్లాస్ మార్క్స్ మెమో, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం (Nativity), ఆధార్ కార్డులను పక్కాగా వెరిఫై చేస్తారు.
- అదనపు మార్కుల వెయిటేజీ (Extra Weightage Marks): ఈ పోస్టుల ఎంపికలో వితంతువులకు, అనాథలకు, లేదా వికలాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనపు మార్కులు కలుపుతారు. అలాగే ఎవరైనా ప్రీ-స్కూల్ టీచర్ ట్రైనింగ్ (PPTC) లాంటివి చేసి ఉంటే వాళ్ళకు స్పెషల్ వెయిటేజీ కూడా ఉంటుంది.
- పర్సనల్ ఇంటర్వ్యూ (Personal Interview): డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇందులో అభ్యర్థి కమ్యూనికేషన్ స్కిల్స్, చిన్న పిల్లలతో ఎలా వ్యవహరిస్తారు లాంటి జనరల్ విషయాలు గమనిస్తారు. ఈ ఇంటర్వ్యూకి కొన్ని మార్కులు కేటాయిస్తారు.
- ఫైనల్ సెలక్షన్ (Final Merit List): చివరిగా మీ 10వ తరగతి మార్కులు, అదనపు వెయిటేజీ మార్కులు, మరియు ఇంటర్వ్యూ లో వచ్చిన మార్కులు అన్నీ కలిపి ఫైనల్ మెరిట్ లిస్ట్ రెడీ చేస్తారు. అందులో టాప్ లో ఉన్న వారికి డైరెక్ట్ గా పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చేస్తారు.
Syllabus(సిలబస్) :-
- ఫ్రెండ్స్, AP Anganwadi Sri Sathya Sai District Recruitment పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష (Written Exam)అయితే కండక్ట్ చేయరు.
- కాబట్టి అభ్యర్థులు ఎలాంటి సిలబస్ కోసం బుక్స్ చదవాల్సిన అవసరం లేదు.
- కేవలం మీ టెన్త్ క్లాస్ లో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ వస్తుంది.
How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి) :-
- ఫ్రెండ్స్, AP Anganwadi Sri Sathya Sai District Recruitment జాబ్స్ కి అప్లై చేయడం చాలా ఈజీ ప్రాసెస్.
- మొదటగా శ్రీ సత్యసాయి జిల్లా అఫీషియల్ వెబ్సైట్ (srisathyasai.ap.gov.in) ఓపెన్ చేసి అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
- తర్వాత అందులో ఉన్న అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ తీసుకొని, మీ డీటెయిల్స్ అన్నింటినీ తప్పులు లేకుండా నీట్ గా ఫిల్ చేయండి.
- మీ యొక్క 10th క్లాస్ మార్కుల మెమో, కుల ధృవీకరణ పత్రం (Caste), రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు, మరియు నివాస ధృవీకరణ పత్రం జిరాక్స్ కాపీలపై సంతకం చేసి అటాచ్ చేయండి.
- ఫిల్ చేసిన అప్లికేషన్ ను సంబంధిత ICDS ప్రాజెక్ట్ ఆఫీస్ (CDPO ఆఫీస్) లో జూన్ 18, 2026 లోపు స్వయంగా వెళ్లి అందజేయాలి.
Mandatory Links :-
- Official Notification PDF:– Click Here
- Apply Link:- Click Here
- Official Website Link:- Click Here
ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి
FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు) :-
1. పెళ్లికాని అమ్మాయిలు AP Anganwadi Sri Sathya Sai District Recruitment పోస్టులకు అప్లై చేయొచ్చా మామా?
లేదు ఫ్రెండ్స్, ప్రభుత్వ అంగన్వాడీ నిబంధనల ప్రకారం కచ్చితంగా వివాహిత మహిళలు (Married Women) మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు.
2. ఏ ఊరి వాళ్ళు ఆ ఊరిలోనే అప్లై చేయాలా?
అవును ఫ్రెండ్స్, అప్లై చేసే మహిళ కచ్చితంగా ఏ అంగన్వాడీ కేంద్రంలో ఖాళీ ఉందో, ఆ గ్రామ లేదా వార్డుకు చెందిన లోకల్ నివాసి అయి ఉండాలి. వేరే ఊరి పోస్టులకు అప్లై చేయడానికి కుదరదు.
3. AP Anganwadi Sri Sathya Sai District Recruitment పోస్టులకు ఎగ్జామ్ లేదా ఫీజు ఉంటుందా?
లేదు మామా, AP Anganwadi Sri Sathya Sai District Recruitment పోస్టులకు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, అలాగే ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. కేవలం మీ టెన్త్ క్లాస్ మార్కుల మెరిట్ ఆధారంగా డైరెక్ట్ గా జాబ్ ఇస్తారు.





