🚀 BPCL Recruitment 2026 | Degree/Diploma కు సంబంధించి భారీ నోటిఫికేషన్ | Apply Online Now!

By Quick Job Updates

Published On:

BPCL Recruitment 2026

Join WhatsApp

Join Now

BPCL Recruitment 2026 కోసమే కదా మీరంతా ఇన్ని రోజులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు? Hello friends, ఫైనల్ గా మీ డ్రీమ్ ని నిజం చేసే అదిరిపోయే అప్డేట్ తీసుకొని వచ్చా. ఎవరైతే ఇంజనీరింగ్ తో సంబంధం లేకుండా, అసలు GATE ఎగ్జామ్ రాయాల్సిన పనే లేకుండా మహా నవరత్న కంపెనీ అయిన BPCL (Bharat Petroleum Corporation Limited) లో జాబ్ కొట్టాలి అని చూస్తున్నారో, వాళ్ళకి ఇది నిజంగా ఒక మంచి ఛాన్స్.

మొత్తం 250 Junior Executive, Associate Executive మరియు Secretary పోస్టుల కోసం BPCL ఆన్లైన్ అప్లికేషన్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది మామ. డిగ్రీ, డిప్లొమా, CA లేదా M.Sc కంప్లీట్ చేసి కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి భయం లేకుండా దీనికి అప్లై చేసుకోవచ్చు. అసలు ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి, ఎవరెవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో మెన్షన్ చేశాను. ఈ నోటిఫికేషన్ మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు mama, మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి వాళ్ళకి కూడా ఉపయోగపడచ్చు.

📌 Recruitment Overview (సంక్షిప్త వివరాలు) :-

కేటగిరీ వివరాలు
Organization Bharat Petroleum Corporation Limited (BPCL)
Post Name Junior Executive, Associate Executive & Secretary
Total Vacancies 250 Posts
Qualification Degree / Diploma / CA / M.Sc
Job Location All Over India
Apply Mode Online
Apply Dates  18 April 2026 to 17 May 2026
Official Website bharatpetroleum.in

🎓 Education Qualification & Age Limit (అర్హతలు) :-

మామ, BPCL Recruitment 2026 పోస్టులకు అప్లై చేయాలి అంటే అర్హతలు ఇలా ఉండాలి, ఒకసారి క్లియర్ గా చెక్  చేసుకోండి:

  • Education: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.Com / BBA / B.Sc / BMS / BHM లేదా డిప్లొమా, CA, M.Sc (కెమిస్ట్రీ) పాస్ అయి ఉండాలి.
  • Experience: పోస్టును బట్టి సంబంధిత ఫీల్డ్ లో 3 నుండి 5 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ కచ్చితంగా కలిగి ఉండాలి.
  • Age Limit: అభ్యర్థుల గరిష్ట వయస్సు పోస్టును బట్టి 30 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC (NCL) అభ్యర్థులకు 3 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

💰 BPCL Recruitment 2026 Salary Details (జీతం వివరాలు) :-

BPCL లాంటి మహారత్న కంపెనీలో జాబ్ అంటే జీతం, అలవెన్సులు ఎలా ఉంటాయో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

  • ఎంపికైన అభ్యర్థులకు ఇండస్ట్రీలోనే ది బెస్ట్ అనిపించేలా అద్భుతమైన ప్రారంభ వేతనం ఉంటుంది.
  • బేసిక్ పే తో పాటు, ఇండస్ట్రీ బెస్ట్ అలవెన్సులు (HRA, DA, మెడికల్ బెనిఫిట్స్ లాంటివి) అన్నీ అందుతాయి.
  • అన్నీ కలుపుకుంటే, ఫస్ట్ మంత్ చేతికి అదిరిపోయే ప్యాకేజీ వస్తుంది, మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే!

📝 Selection Process (ఎంపిక విధానం ఎలా ఉంటుంది?) :-

BPCL Recruitment  2026 జాబ్ సాధించాలంటే మీరు ఈ నాలుగు దశలను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది friends:

  1. Shortlisting: ఫస్ట్ మీరు అప్లై చేసిన ప్రొఫైల్, క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
  2. Computer Based Test (CBT): షార్ట్ లిస్ట్ అయిన వారికి ఆన్లైన్ రాత పరీక్ష కండక్ట్ చేస్తారు.
  3. Personal Interview / Group Discussion: పరీక్షలో పాస్ అయిన వారిని ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూకు పిలుస్తారు.
  4. Document Verification & Medical Exam: ఫైనల్ గా సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఉంటాయి.

📚 Detailed Syllabus (సిలబస్ వివరాలు) :-

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) కి సంబంధించి ప్రధానంగా ఈ సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు వస్తాయి:

  • జనరల్ ఇంగ్లీష్ (General English)
  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (Quantitative Aptitude)
  • రీజనింగ్ ఎబిలిటీ (Reasoning Ability)
  • ప్రొఫెషనల్ నాలెడ్జ్ (మీరు అప్లై చేసిన సబ్జెక్ట్ కి సంబంధించిన ప్రశ్నలు)

💡Preparation Tips (నా పర్సనల్ సలహా) :-

మామ, ఈ BPCL Recruitment  2026 ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంటే నా వైపు నుంచి ఒక చిన్న సలహా. ఫస్ట్ అఫ్ ఆల్, మీ ‘Professional Knowledge’ (మీ కోర్ సబ్జెక్ట్) మీద గట్టిగా ఫోకస్ చేయండి, ఎందుకంటే అక్కడే మీరు ఎక్కువ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. దాన్ని బట్టే మీ షార్ట్ లిస్టింగ్ ఆధారపడి ఉంటుంది. ఇక Quant మరియు Reasoning కి సంబంధించి డైలీ కనీసం ఒక mock test అయినా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఇక్కడ Time management చాలా కీ రోల్ ప్లే చేస్తుంది friends! కాంపిటీషన్ గట్టిగా ఉంటుంది కాబట్టి, ఎప్పుడో ఎగ్జామ్ కదా ఇప్పుడు కాదు కదా  అని రిలాక్స్ అవ్వకుండా ఈరోజే డెడికేటెడ్ గా ప్రిపరేషన్ మొదలపెడితేనే, ఈ మహారత్న కంపెనీలో జాబ్ పక్కా మీకు వస్తుంది. All the best friends.

💻 How to Apply (ఎలా అప్లై చేయాలి?) :-

మామ, అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ లోనే ఉంటుంది. సో  ఎలాంటి కన్ఫ్యూజన్ కాకుండా ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది

  1. ముందుగా కింద ఇచ్చిన ‘Official Website’ లింక్ పైన క్లిక్ చేసి BPCL కెరీర్స్ పేజీకి వెళ్లండి.
  2. అక్కడ నోటిఫికేషన్ సెక్షన్ లో ఈ BPCL Recruitment  2026 నోటిఫికేషన్ లో ‘Apply Online’ లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి.
  3. మీ బేసిక్ డీటెయిల్స్ (పేరు, ఇమెయిల్, ఫోన్ నెంబర్) ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి.
  4. తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ లో మీ ఎడ్యుకేషన్ మరియు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ తప్పులు లేకుండా ఫిల్ చేయండి.
  5. మీ ఫోటో, సిగ్నేచర్ మరియు అవసరమైన సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయడం మర్చిపోకండి.
  6. జనరల్/OBC/EWS అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు (రూ. 1180/-) ఆన్లైన్ లో పే చేసి, సబ్మిట్ కొట్టండి (SC/ST/PwBD లకు ఫీజు లేదు).

📄 Official Notification PDF:- Click Here

✍️ Apply Online Link:- Click Here 

🌐 Official Website:- Click Here

👉 మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు  కట్-ఆఫ్ మార్క్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp Channel & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి

WhatsApp Channel :- Click Here 

Telegram Channel  :- Click Here 

❓ FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు) :-

 1.BPCL Recruitment  2026 Entry Level పోస్టులకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు?

మే 17, 2026 అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి చివరి తేదీ మామ. సర్వర్ ఇష్యూస్ రాకముందే, త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి.

 2.BPCL Recruitment  2026 జాబ్స్ కి GATE స్కోర్ కచ్చితంగా ఉండాలా?

అవసరం లేదు friends! ఈ నోటిఫికేషన్ కి GATE స్కోర్ తో అస్సలు సంబంధం లేదు, డిగ్రీ మరియు ఎక్స్పీరియన్స్ బేస్ మీద అప్లై చేసుకోవచ్చు.

  3.BPCL Recruitment  2026 అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది?

జనరల్, OBC మరియు EWS కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 1180/- ఉంటుంది. SC/ST మరియు PwBD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.

🔴Related Post

Leave a Comment