Interduction:-
Hii friends SSC Selection Post Phase 14 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం చూసేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్ మామ Staff Selection Commission (SSC) నుంచి Selection Post Phase 14 కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 3,003 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో స్పెషల్ ఏంటంటే.. మీరు 10th పాస్ అయిన, ఇంటర్ పాస్ అయినా లేదా డిగ్రీ పాస్ అయిన మీకు qualification కి తగ్గట్టు జాబ్స్ ఈ నోటిఫికేషన్ లో ఉన్నాయా మామ.శాలరీ,సెలక్షన్ ప్రాసెస్,అప్లై డేట్స్ కి సంబందించిన అన్ని డీటెయిల్స్ కింద ఇచ్చాను చెక్ చేసుకోండి.
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి, సో ఈ జాబ్స్ ని అస్సలు మిస్ కాకండి. ఈ పోస్ట్ లో జాబ్స్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వున్నాయ్ క్లియర్ గా చదివి వెంటనే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ ఆర్టికల్ షేర్ చెయ్ మామ, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది.
📌 SSC Selection Post Phase 14 Recruitment Overview :-
| అంశం | వివరాలు |
| Organization | Staff Selection Commission (SSC) |
| Post Name | Selection Post Phase 14 (Various Posts) |
| Total Vacancies | 3,003 |
| Qualification | 10th, 12th, Graduate |
| Job Location | All Over India (Including AP & TS) |
| Apply Mode | Online Only |
| Last Date | May 4, 2026 |
| Official Website | https://ssc.gov.in/login |
🎓 Education Qualification (విద్య అర్హత ) :-
ఈ నోటిఫికేషన్ లో పోస్టులు బట్టి క్వాలిఫికేషన్ మారుతుంది ఫ్రెండ్స Matriculation Level: only 10th class పాస్ అయితే చాలు. Higher Secondary Level: ఇంటర్మీడియట్ పాస్ అయ్యే ఉండాలి. Graduate Level: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయ్యే ఉండాలి.
వయోపరిమితి (Age Limit):- SSC Selection Post Phase 14 Minimum age :- 18 ఏళ్లు నిండి ఉండాలి. Maximum age :- 25 నుంచి 30 ఏళ్ల వరకు (పోస్టును బట్టి) అవకాశం ఉంటుంది. OBC వాళ్ళకి 3 ఏళ్లు, SC ST వాళ్ళకి 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్.
💰 Salary Details (జీతం వివరాలు):- సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి జీతం మాత్రం మామూలుగా ఉండదు మామ, Pay Level 1 to Level 7 ప్రకారం జీతాలు ఇస్తారు. Basic pay :- ₹18,000 నుండి ₹47,600 వరకు ఉంటుంది. అలవెన్సులు (DA, HRA, TA) అన్నీ కలిపి స్టార్టింగ్ లోనే చేతికి ₹25,000 నుండి ₹60,000+ వరకు వచ్చే అవకాశం ఉంది.
📋SSC Selection Post Phase 14 Selection Process :- ఈసారి SSC Selection Post Phase 14కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ లో ఒక చిన్న చేంజ్ వచ్చింది, జాగ్రత్తగా ఈ పాయింట్స్ చూసుకో: 1. Computer Based Examination (CBT): ఇది మెయిన్ ఎగ్జామ్. ఈసారి ప్రతి సెక్షన్ కి 15 నిమిషాల సెక్షనల్ టైమింగ్ పెట్టారు. అంటే ఒక సెక్షన్ అయిపోయాక ఇంకో సెక్షన్ కి వెళ్ళాలి. 2. Skill Test: కొన్ని పోస్టులకి టైపింగ్ లేదా డేటా ఎంట్రీ టెస్ట్ ఉంటుంది. 3. Document Verification (DV): సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుంది . 4. Medical Examination: చివరగా మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది .
📚 SSC Selection Post Phase 14 Syllabus & Pattern:-
ఎగ్జామ్ లో మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి (200 మార్కులు). సిలబస్ టాపిక్స్ ఇవే: 1 . General Intelligence (రీజనింగ్) Analogies, Venn Diagrams, Coding Decoding, Paper Folding, Number Series. 2 . General Awareness (G.K) Current Affairs, History, Culture, Geography, Indian Constitution, Science. 3 . Quantitative Aptitude (మాథ్స్) Number Systems, Percentages, Ratio & Proportion, Profit & Loss, Time & Work. 4 . English Language (ఇంగ్లీష్) Grammar, Vocabulary, Synonyms, Antonyms, Sentence Structure.
📄 Official Notification PDF: Click Here
✍️ Apply Online Link: Apply Now
🌐 Official Website: Click Here
👉 ఈ లాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు కట్ ఆఫ్ మార్క్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & telegram Channel లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. Whatsapp Channel :- Link Telegram Channel :- Link
❓ FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు):-
1 . SSC Selection Post Phase 14 జాబ్స్ కి ఎక్స్ పీరియన్స్ ఏమి అయినా కావాలా? కొన్ని టెక్నికల్ పోస్టులకి ఎక్స్ పీరియన్స్ అడుగుతారు ఫ్రెండ్స్, కానీ చాలా వరకు 10th, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న పోస్టులకి ఎటువంటి ఎక్స్ పీరియన్స్ అవసరం లేదు. 2 . అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది? General OBC EWS అభ్యర్థులకు ₹100 rupees . మహిళలకు, SC, ST మరియు PwD అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. 3 . ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా? SSC Selection Post Phase 14 ఎగ్జామ్స్ సాధారణంగా ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటాయి. కానీ ఈ మధ్య కొన్ని ఎగ్జామ్స్ రీజినల్ లాంగ్వేజ్ లో కూడా ఇస్తున్నారు. అఫీషియల్ వెబ్సైట్ లో వెళ్లి ఒక్కసారి నీ పోస్ట్ కోడ్ కి లాంగ్వేజ్ ఆప్షన్స్ చెక్ చేసుకోండి. 4.ఒకేసారి రెండు, మూడు పోస్టులకి అప్లై చేయొచ్చా ? ఖచ్చితంగా చేయొచ్చు ఫ్రెండ్స్! కానీ ఒక చిన్న కండిషన్ ఉంది. నువ్వు ఎన్ని కేటగిరీ పోస్టులకి అప్లై చేస్తే, అన్ని సార్లు విడివిడిగా అప్లికేషన్ ఫీజు కట్టాలి. అలాగే నీ ఎడ్యుకేషన్ (10th, ఇంటర్, డిగ్రీ) బట్టి వేరు వేరు రోజుల్లో ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. నీకు అర్హత ఉంటే మాత్రం మల్టిపుల్ పోస్టులకి అప్లై చేయడం బెస్ట్ ఆప్షన్! 5. ఈ ఎగ్జామ్ లో నెగిటివ్ మర్క్స్ ఉన్నాయా? అవును, ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఎగ్జామ్ లో ప్రతి తప్పు ఆన్సర్ కి 0.50 మార్కులు (హాఫ్ మార్క్) కట్ అవుతాయి.





