Indian Navy Recruitment 10+2 B.Tech Cadet Entry Scheme Jan 2027 కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ మామ. Hello friends, ఇండియన్ నేవీలో డైరెక్ట్ గా ఆఫీసర్ అవ్వడానికి ఈ నోటిఫికేషన్ ఒక బెస్ట్ ఛాన్స్ మామ. డిఫెన్స్ లో జాయిన్ అయ్యి, దేశానికి సేవ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికీ ఈ నోటిఫికేషన్ ఒక గోల్డెన్ ఛాన్స్ లాంటిది మామ ముఖ్యంగా 12th pass అయిన వాళ్ళకి నేవీలో అడుగుపెట్టడానికి ఇదొక మంచి రూట్.
ఈ స్కీమ్ ద్వారా మీరు 4 ఏళ్ల B.Tech ట్రైనింగ్ కంప్లీట్ చేయడమే కాకుండా, డైరెక్ట్ గా నేవీలో పర్మినెంట్ కమిషన్డ్ ఆఫీసర్ (Permanent Commissioned Officer) గా జాబ్ తెచ్చుకోవచ్చు. దీనికి 12th లో PCM గ్రూప్ చదివి, JEE Main 2026 రాసిన వాళ్ళు మాత్రమే అర్హులు. ఇదొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ, ఈ ఆపర్చునిటీ ని మాత్రం మిస్ అవ్వద్దు మామా! అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫామిలీ మెంబెర్స్ కానీ కచ్చితంగా పనికొస్తుంది అనుకొంటే వాళ్లకు కచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి.
Recruitment Overview :-
| వివరాలు | సమాచారం |
| Organization | Indian Navy |
| Post Name | 10+2 B.Tech Cadet Entry Scheme (Jan 2027) |
| Total Vacancies | 60 (Men & Women) |
| Qualification | 12th Pass (PCM) + JEE Main 2026 |
| Job Location | All India |
| Apply Mode | Online |
| Apply Start Date | 06 June 2026 |
| Last Date | 18 June 2026 |
| Official Website | joinindiannavy.gov.in |
Vacancy Details (బ్రాంచీల వారీగా ఖాళీలు) :-
ఫ్రెండ్స్, Indian Navy Recruitment నోటిఫికేషన్ లో ఇచ్చిన 60 ఖాళీలను బ్రాంచీల వారీగా మరియు కేటగిరీల (ఆడ, మగ) వారీగా ఎలా డివైడ్ చేశారో కింద టేబుల్ లో క్లియర్ గా ఇచ్చాను చెక్ చేసుకోండి:
| బ్రాంచ్ పేరు (Branch Name) | మొత్తం ఖాళీలు | పురుషులు (Men) | మహిళలు (Women) |
| Executive & Technical Branch | 40 | 34 | 06 |
| Education Branch | 20 | 18 | 02 |
| మొత్తం (Total Vacancies) | 60 | 52 | 08 |
Education(విద్యార్హతలు) :-
Indian Navy Recruitment జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి కావలసిన అర్హతలు కింద స్పష్టంగా ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకోండి:
- Educational Qualification: 12th class (10+2) లో Physics, Chemistry, Mathematics (PCM) సబ్జెక్టులలో కనీసం 70% మార్కులు సాధించి ఉండాలి. అలాగే 10th లేదా 12th లో English సబ్జెక్ట్ లో 50% మార్కులు తప్పనిసరి మామ.
- JEE Main Score: అభ్యర్థులు కచ్చితంగా JEE (Main) 2026 పరీక్ష రాసి ఉండాలి. మీ ఆలిండియా ర్యాంక్ (CRL) బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు.
Age Limit (వయోపరిమితి ):-
- Age Limit: అభ్యర్థులు 02 July 2007 నుండి 01 January 2010 మధ్య జన్మించి ఉండాలి (ఈ రెండు తేదీలు కూడా కలుపుకుని).
- Marital Status: కేవలం అన్ మ్యారీడ్ (Unmarried) మెన్ అండ్ ఉమెన్ మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.
Salary Details(జీతం వివరాలు) :-
Indian Navy Recruitment జాబ్స్ శాలరీ తెలిస్తే మీరు ఇంకా ఎగ్జైట్ అవుతారు. ట్రైనింగ్ లోనే ఒక మంచి స్టైపెండ్ ఇస్తారు:
- 4 సంవత్సరాల B.Tech ట్రైనింగ్ సమయంలో మీకు నెలకు ₹56,100 చొప్పున బేసిక్ స్టైపెండ్ ఇస్తారు.
- మీ ట్రైనింగ్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అవ్వగానే Lieutenant ర్యాంక్ తో నేవీలో డైరెక్ట్ గా పోస్టింగ్ వస్తుంది.
- అప్పుడు బేసిక్ పే మరియు ఇతర అలోవెన్సెస్ అన్నీ కలుపుకుని మీ శాలరీ నెలకు దాదాపు ₹1,10,000 నుండి ₹1,25,000 వరకు ఉంటుంది.
Selection Process(ఎంపిక విధానం) :-
Indian Navy Recruitment జాబ్స్ కి సెలక్షన్ ప్రాసెస్ చాలా పక్కాగా ఉంటుంది. ఈ కింది స్టెప్స్ ఫాలో కచ్చితంగా అవుతారు:
- Shortlisting: మొదటగా మీరు అప్లై చేసిన తర్వాత, మీ JEE (Main) 2026 All India Common Rank List (CRL) ఆధారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు.
- SSB Interview: తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి Services Selection Board (SSB) ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో సైకలాజికల్ టెస్ట్స్, మరియు గ్రూప్ టాస్క్స్ కండక్ట్ చేస్తారు.
- Medical Examination: SSB ఇంటర్వ్యూ పాస్ అయిన వాళ్ళకి నేవీ స్టాండర్డ్స్ ప్రకారం కఠినమైన మెడికల్ టెస్ట్ ఉంటుంది.
- Merit List: ఫైనల్ గా మీ SSB మార్క్స్ మరియు మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా మెరిట్ లిస్ట్ తీసి జాయినింగ్ ఆర్డర్స్ ఇస్తారు.
Syllabus (సిలబస్) :-
- Indian Navy Recruitment నోటిఫికేషన్ కి మీరు సపరేట్ గా ఎలాంటి రాత పరీక్ష (Written Exam) రాయాల్సిన అవసరం లేదు.
- కేవలం మీ JEE Main 2026 స్కోర్ మాత్రమే ఇక్కడ బేస్ చేసుకుంటారు.
- SSB ఇంటర్వ్యూ కి మాత్రం బేసిక్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, లాజికల్ ఎబిలిటీ మరియు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ పైన కూడా పట్టు ఉండాలి.
How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి) :-
Indian Navy Recruitment జాబ్స్ కి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ జూన్ 6, 2026 నుంచి ప్రారంభం అయ్యేపోయాయి. తప్పులు లేకుండా ఎలా అప్లై చేసుకోవాలో కింద చెక్ చేసుకోండి:
- ముందుగా అఫీషియల్ వెబ్సైట్ joinindiannavy.gov.in కి వెళ్ళండి.
- మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ తో కొత్తగా రిజిస్టర్ చేసుకోండి.
- ఆ తర్వాత “Online Application for 10+2 B.Tech Cadet Entry Jan 2027” లింక్ మీద క్లిక్ చేయండి.
- మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ మార్క్స్, మరియు JEE ర్యాంక్ వివరాలు జాగ్రత్తగా ఫిల్ చేయండి.
- మీ 10th, 12th సర్టిఫికెట్స్, ఫోటో, సిగ్నేచర్ అడిగిన సైజ్ లో అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ కొట్టండి.
- అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు లేదు, కాబట్టి ఫ్రీగానే అప్లికేషన్ పూర్తి చేసి ప్రింట్ అవుట్ తీసుకోవడం మర్చిపోకండి.
Mandatory Links :-
- Official Notification PDF: Click Here
- Apply Online Link: Click Here
- Official Website Link: Click Here
ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి
- WhatsApp Channel: Join Here
- Telegram Channel: Join Here
FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు) :-
- Indian Navy Recruitment జాబ్స్ కి అమ్మాయిలు కూడా అప్లై చేసుకోవచ్చా?
అవును ఫ్రెండ్స్, ఈ స్కీమ్ కి అన్ మ్యారీడ్ ఉమెన్ కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 60 వేకెన్సీ లో 8 పోస్టులు (ఎగ్జిక్యూటివ్ & టెక్నికల్ లో 6, ఎడ్యుకేషన్ బ్రాంచ్ లో 2) మహిళలకు కేటాయించారు.
- Indian Navy Recruitment జాబ్స్ కి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది? ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు?
Indian Navy Recruitment జాబ్స్ కి అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల వాళ్లు ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ జూన్ 6, 2026 న స్టార్ట్ అయ్యాయి, జూన్ 18 వరకు టైం ఉంది సో త్వరగా అప్లై చేసుకోండి.
- Indian Navy Recruitment జాబ్స్ కి సెలెక్షన్ కి ఎలాంటి ఎగ్జామ్ ఉంటుంది?
Indian Navy Recruitment జాబ్స్ కి ఎలాంటి సపరేట్ ఎగ్జామ్ ఉండదు. కేవలం మీరు రాసిన JEE Main 2026 ర్యాంక్ ఆధారంగానే షార్ట్ లిస్ట్ చేసి, డైరెక్ట్ గా SSB ఇంటర్వ్యూకి పిలుస్తారు. కాబట్టి మీ ర్యాంక్ ఇక్కడ కీలకం మామ.





