🚀 Federal Bank Sales Officer Recruitment 2026 | Graduation కి భారీ నోటిఫికేషన్ | Apply Online Now!

By Quick Job Updates

Published On:

Federal Bank Sales Officer

Join WhatsApp

Join Now

ఈరోజు మనం ఎంతగానో ఎదురుచూస్తున్న Federal Bank Sales Officer Recruitment 2026 నోటిఫికేషన్ అఫీషియల్ గా వచ్చేసింది. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీకోసం ఒక అదిరిపోయే జాబ్ అప్డేట్ తీసుకొచ్చాను.

ప్రైవేట్ సెక్టార్ లో మంచి కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అనుకునే వాళ్లకు ఇదొక బెస్ట్ ఛాన్స్ మామ. ఎవరైతే డిగ్రీ పాస్ అయి, బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ ఫీల్డ్ లో కనీసం 2 ఏళ్లు వర్క్ చేశారో వాళ్ళకి ఇది పక్కాగా సెట్ అవుతుంది మామ.

మన AP మరియు TG వాళ్ళు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీ గా అప్లై చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ లో లేదా మీ ఫ్యామిలీ లో ఎవరికైనా బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ఈ పోస్ట్ కచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, కాబట్టి ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు!

Recruitment Overview:-

కింద ఇచిన టేబుల్ లో Federal Bank Sales Office జాబ్ కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను, ఒక లుక్ వేసేయండి:

Organization Federal Bank Ltd.
Post Name Sales Officer – Corporate Salary
Total Vacancies బహుళ ఖాళీలు (Multiple)
Qualification Graduation + 2 Years BFSI Exp
Job Location All Over India (AP & TG వాళ్ళు అర్హులు)
Apply Mode Online
Apply Starting Date ఆగస్టు 2026 (ప్రారంభమైంది)
Last Date 31 August 2026
Official Website www.federalbank.co.in

ఏయే పోస్టులు ఉన్నాయి? (Vacancy Details):-

Federal Bank Sales Officer పోస్టులు ఇన్నే వున్నాయ్ అని ఎక్కడ నెంబర్ చెప్పలేదు మామ. కానీ దేశవ్యాప్తంగా 24 ప్రధాన నగరాల్లో వేకెన్సీస్ అయితే గట్టిగానే ఉన్నాయి.

పోస్ట్ పేరు విభాగం (Department) ఖాళీలు
Sales Officer Corporate Salary (Retail Liabilities) బహుళ ఖాళీలు

Education & Age Limit:-

Federal Bank Sales Officer పోస్టులుకి అప్లై చేయడానికి ముందు మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో లేదో ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్:

  • విద్యా అర్హత (Education): మీరు ఏ గ్రూప్ లో అయినా సరే ఒక గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (Graduation) తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి.
  • పని అనుభవం (Experience): ఇక్కడ ఫ్రెషర్స్ కి ఛాన్స్ లేదు మామ. కచ్చితంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లేదా ఇన్సూరెన్స్ (BFSI) సెక్టార్ లో 2 సంవత్సరాల సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
  • వయస్సు (Age Limit): అప్లై చేసే వాళ్ళ వయస్సు 35 ఏళ్ల లోపు ఉండాలి.
  • కటాఫ్ తేదీ: అంటే ఆగస్టు 1, 1991 లేదా ఆ తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్.

జీతం వివరాలు (Salary Details):-

పోస్టులుకి సంబంధించి శాలరీ విషయానికి వస్తే మాత్రం ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు సూపర్ ప్యాకేజీ ఇస్తున్నారు. 

  • వార్షిక జీతం (Annual CTC): సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి సంవత్సరానికి రూ. 4.64 లక్షల నుంచి రూ. 10.93 లక్షల వరకు ప్యాకేజీ ఉంటుంది.
  • అదనపు లాభాలు: ఈ మెయిన్ శాలరీ తో పాటు బ్యాంకు వాళ్ళ రూల్స్ ప్రకారం ట్రావెలింగ్ అలవెన్సులు, ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు.

ఎంపిక విధానం (Selection Process):-

Federal Bank Sales Officer జాబ్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, కింద స్టెప్స్ ని ఒకసారి చెక్ చేసుకోండి:

  1. అప్లికేషన్ స్క్రీనింగ్: ముందు మనం ఆన్లైన్ లో పెట్టిన అప్లికేషన్ ఫామ్, మన CV ని వాళ్ళు చెక్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు.
  2. పర్సనల్ ఇంటర్వ్యూ: షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్ గా పర్సనల్ ఇంటర్వ్యూ పెడతారు. ఇందులో మన సేల్స్ స్కిల్స్ ఎలా ఉన్నాయో చూస్తారు.
  3. డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఇంటర్వ్యూ పాస్ అయితే, మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఎక్స్పీరియన్స్ లెటర్స్ వెరిఫై చేసి ఆఫర్ లెటర్ ఇచ్చేస్తారు.

సిలబస్ వివరాలు (Syllabus for Interview):-

Federal Bank Sales Officer జాబ్ కి ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి బుక్స్ చదవాల్సిన సిలబస్ ఏమీ లేదు. కానీ ఇంటర్వ్యూ కొట్టాలంటే ఈ టాపిక్స్ పక్కాగా చూసుకోండి:

  • బ్యాంకింగ్ బేసిక్స్: ఫెడరల్ బ్యాంక్ అంటే ఏంటి, వాళ్ళ కార్పొరేట్ అకౌంట్స్, ప్రొడక్ట్స్ గురించి ఐడియా తెచ్చుకోండి.
  • సేల్స్ స్కిల్స్: కార్పొరేట్ కంపెనీలకు వెళ్లి బ్యాంక్ అకౌంట్స్ ఎలా ఓపెన్ చేయించాలి, టార్గెట్స్ ఎలా రీచ్ అవ్వాలి అనేది ముఖ్యం.
  • కరెంట్ అఫైర్స్: లేటెస్ట్ ఫైనాన్షియల్ న్యూస్, మార్కెట్ అప్డేట్స్ తెలుసుకుని వెళ్ళండి.
  • కమ్యూనికేషన్: వాళ్ళతో కాన్ఫిడెంట్ గా, క్లియర్ గా ఇంగ్లీష్ లేదా లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడటం చాలా ఇంపార్టెంట్.

ఎలా అప్లై చేయాలి? (How to Apply):-

Federal Bank Sales Officer పోస్టులకు మీ మొబైల్ లోనే చాలా సింపుల్ గా అప్లై చేసుకోవచ్చు మామా, ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి:

  • కింద నేను ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి ‘Careers’ లేదా ‘Talent Connect’ పేజీ లోకి వెళ్ళండి.
  • అక్కడ ఈ Sales Officer పోస్ట్ సెలెక్ట్ చేసుకుని, మీ ఈమెయిల్, మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ లో మీ పేరు, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ గా ఎంటర్ చేయండి.
  • మీ అప్డేటెడ్ రెజ్యూమ్ (CV) ని నీట్ గా అప్లోడ్ చేయండి.
  • లాస్ట్ డేట్ (ఆగస్టు 31, 2026) లోపే మొత్తం చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ కొట్టేయండి ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి.

Mandatory Links:-

ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):-

1: మామా, Federal Bank Sales Officer  జాబ్స్ కి లాస్ట్ డేట్ ఎప్పుడు?

Federal Bank Sales Officer జాబ్స్ కి ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఆగస్టు 31, 2026 లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. సర్వర్ డౌన్ అవ్వకముందే త్వరగా అప్లై చేసుకోండి.

2: నేను రీసెంట్ గా డిగ్రీ పాస్ అయ్యాను, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. నేను ఈ Federal Bank Sales Officer పోస్టులకు అప్లై చేయవచ్చా?

లేదు మామా, Federal Bank Sales Officer పోస్టులకు ఫ్రెషర్స్ అప్లై చేయడానికి కుదరదు. కచ్చితంగా బ్యాంకింగ్ లేదా ఫైనాన్షియల్ సెక్టార్ లో 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ అడిగారు.

ఇందులో మన ఆంధ్రా మరియు తెలంగాణ వాళ్ళకి పోస్టింగ్ ఇస్తారా?

100% ఇస్తారు బ్రో! ఇది ఆల్ ఇండియా రిక్రూట్మెంట్. టోటల్ గా 24 నగరాల్లో పోస్టింగ్స్ ఉన్నాయి కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీస్ ఉంటాయి.

🔴Related Post

Leave a Comment