RBI Officers Grade B Recruitment 2026 | డిగ్రీ/పీజీ పాస్| Apply Online Now!

By Quick Job Updates

Published On:

RBI Officers Grade B Recruitment

Join WhatsApp

Join Now

RBI Officers Grade B Recruitment 2026 నోటిఫికేషన్ అఫీషియల్ గా విడుదల అయ్యింది మామ. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు నేను మీకు ఒక సూపర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చాను మామా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లో 60 గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టుల కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ని మాత్రం అస్సలు మిస్ కావొద్దు, ఎందుకంటే ఈ జాబ్ లో జీతం మరియు కెరీర్ గ్రోత్ మాత్రం చాలా సూపర్ ఉంటుంది!

RBI Officers Grade B Recruitment జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే తేడా లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ (హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం) వున్నాయి కాబట్టి లోకల్ గానే ఎగ్జామ్ రాయవచ్చు. ఈ ఆర్టికల్ లో చాలా క్లియర్ గా విద్యార్హతలు, వయోపరిమితి, జీతం మరియు సెలక్షన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ ఫుల్ అనిపిస్తే మన ఆర్టికల్ ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ & ఫామిలీ తో ఇంకా మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం మర్చిపోకండి ఈ జాబ్ కోసం చూసేవాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఉపయోగపడచ్చు.

అంశం  వివరాలు
Organization Reserve Bank of India (RBI)
Post Name Officers in Grade ‘B’
Total Vacancies 60 Posts
Qualification Any Degree / PG
Job Location All Over India (AP & TG Included)
Apply Mode Online Only
Last Date 20 May 2026
Official Website opportunities.rbi.org.in

Education (విద్యార్హతలు) :- 

  • ఎడ్యుకేషన్ (General): కనీసం 60% మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. SC/ST/PwBD అభ్యర్థులకు అయితే 50% మార్కులు ఉంటే అప్లై చేసుకోవచ్చు.
  • ఎడ్యుకేషన్ (DEPR/DSIM): RBI Officers Grade B Recruitment  పోస్టులకి ఎకనామిక్స్, ఫైనాన్స్ లేదా స్టాటిస్టిక్స్ లో కనీసం 55% మార్కులతో పీజీ పాస్ అయ్యే ఉండాలి.

Age (వయోపరిమితి) :- 

  • వయోపరిమితి: 1 ఏప్రిల్ 2026 నాటికి మీ యొక్క వయస్సు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • వయో సడలింపు: సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC లకు 3 ఏళ్లు, మరియు PwBD కి 10 ఏళ్లు వయో సడలింపు వర్తిస్తుంది.

Salary Details (శాలరీ డీటెయిల్స్) :- 

  • బేసిక్ పే: RBI Officers Grade B Recruitment జాబ్ కి సెలెక్ట్ అయిన వరకు స్టార్టింగ్ బేసిక్ పే రూ. 55,200/- వరకు ఉంటుంది.
  • అలవెన్సులు: DA, HRA, మరియు ఇతర లోకల్ అలవెన్సులు అన్ని కలుపుకుంటే చేతికి నెలకు దాదాపు రూ. 1,00,000/- పైనే శాలరీ వస్తుంది మామ!
  • పర్క్స్: క్వార్టర్స్ (ఇల్లు), మెడికల్ బెనిఫిట్స్ తో పాటు చాలా తక్కువ వడ్డీకే లోన్స్ కూడా RBI జాబ్ కి సెలెక్ట్ అయిన వరకు ప్రొవైడ్ చేస్తుంది.

Selection Process(ఎంపిక విధానం) :- 

  1. Phase-I (ప్రిలిమినరీ ఎగ్జామ్): ఇది ఫేజ్ -1 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళ నెక్స్ట్ రౌండ్ కి ఎంపిక అవుతారు.
  2. Phase-II (మెయిన్స్ ఎగ్జామ్): ఇది ఫేజ్ -2 ఆన్లైన్ ఎగ్జామ్. కానీ ఇందులో ఆబ్జెక్టివ్ తో పాటు డిస్క్రిప్టివ్ (రాత పరీక్ష) కూడా ఉంటుంది.
  3. ఇంటర్వ్యూ: మెయిన్స్ లో మంచి మార్కులు వస్తే  ఫైనల్ గా ఇంటర్వ్యూ (75 మార్కులు) ఉంటుంది.
  4. ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేసిన వాళ్లకు జాబ్ వస్తుంది.

Syllabus (సిలబస్) :-

  • Phase-I సిలబస్:- జనరల్ అవేర్నెస్ (బ్యాంకింగ్, ఎకానమీ మీద ఫోకస్), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్. (నెగటివ్ మర్క్స్ ఉంటాయ్ మర్చిపోకండి).
  • Phase-II సిలబస్:- ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్, ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్, ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్.

How to Apply (ఎలా అప్లై చేసుకోవాలి) :-

  • ముందుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ (opportunities.rbi.org.in) ఓపెన్ చేయండి.
  • ఆ వెబ్సైట్ లో వున్నా “Current Vacancies” అనే ఆప్షన్ లోకి వెళ్లి “Recruitment of RBI Officers Grade B Recruitment 2026” లింక్ పైన క్లిక్ చేయండి. 
  • మీరు క్రొత్త యూజర్ అయితే ‘New Registration’ పైన క్లిక్ చేసి మీ బేసిక్ డీటెయిల్స్ తో రిజిస్టర్ అవ్వండి.
  • మీ ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ తంబ్ ఇంప్రెషన్ మరియు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అన్నీ క్లియర్ గా అప్లోడ్ చేయండి.
  • ఆన్లైన్ లో అప్లికేషన్ ఫీజు పే చేయండి (General/OBC కి రూ. 850/-, SC/ST కి రూ. 100/-).
  • చివరగా డీటెయిల్స్ అన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ప్రింట్ అవుట్ తీసుకోవడం మర్చిపోకండి.

Mandatory Links :- 

ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి

FAQs (తరుచుగా అడిగే ప్రశ్నలు) :- 

Q1:RBI Officers Grade B Recruitment పోస్టులకు ఏపీ మరియు తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ?

A: ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి రెండు రాష్ట్రాల వాళ్ళు 100% అప్లై చేసుకోవచ్చు. మన దగ్గరే ఎగ్జామ్ సెంటర్స్ (హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం) కూడా వున్నాయి.

Q2: RBI Officers Grade B Recruitment 2026 పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు?

A: ఆన్లైన్ లో అప్లై చేయడానికి చివరి తేదీ మే 20, 2026 వరకు వుంది కానీ లాస్ట్ మినిట్ సర్వర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి.

Q3: RBI Officers Grade B Recruitment జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి  క్వాలిఫికేషన్ ఏమిటి?

A: జనరల్ గ్రేడ్ బి పోస్టులకు కనీసం 60% మార్కులతో ఏదైనా డిగ్రీ పాస్ అవ్వాలి. స్పెషలిస్ట్ (DEPR/DSIM) పోస్టులకి అయితే సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసి ఉండాలి.

Q4:  RBI Officers Grade B Recruitment ఎగ్జామ్ ని మనం తెలుగులో రాయొచ్చా?

A: లేదు మామా, తెలుగు లో రాసుకునే అవకాశం లేదు. ఇది ఆల్ ఇండియా లెవెల్ ఆఫీసర్ గ్రేడ్ పోస్ట్లు కాబట్టి, ఎగ్జామ్ కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం ఇంగ్లీష్ మీడియం లోనే ఎగ్జామ్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో  మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే ఇంగ్లీష్ లోనే గట్టిగా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్.

🔴Related Post

Leave a Comment