🚀 East Coast Railway Act Apprentice Recruitment 2026 | 10th + ITI కి భారీ నోటిఫికేషన్ | Apply Online Now!

By Quick Job Updates

Published On:

 East Coast Railway

Join WhatsApp

Join Now

East Coast Railway నుండి Apprentice Recruitment 2026 నోటిఫికేషన్ అఫీషియల్ గా రీల్స్ అయింది మామ.రైల్వేలో మంచి అప్రెంటిస్ సైడ్ వెళ్ళాలి అనుకునే యువతకు ఈ నోటిఫికేషన్ ఒక సూపర్ ఛాన్స్. హలో ఫ్రెండ్స్… ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. East Coast Railway (RRC ECoR) భువనేశ్వర్ హెడ్ క్వార్టర్స్ గా మొత్తం 1,599 అప్రెంటిస్ ఖాళీలు కోసం ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరిస్తుంది. టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ (ITI) కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇది నిజంగా ఒక మంచి అవకాశం.

రైల్వేలో జాబ్ కొట్టాలని మనలో చాలా మంది డ్రీమ్. అలాంటి వారికి ఈ అప్రెంటిస్ షిప్ అనేది బెస్ట్ ఫౌండేషన్ లాంటిది. రేపు పొద్దున వచ్చే రైల్వే గ్రూప్ డి ఉద్యోగాల్లో అప్రెంటిస్ చేసిన వారికి 20% రిజర్వేషన్ పక్కాగా ఉంటుంది. పైగా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా కేవలం టెన్త్ మార్కుల ఆధారంగానే డైరెక్ట్ గా జాబ్ వస్తుంది. ఇది మాత్రం మిస్ అవ్వద్దు మామా! వెంటనే మీ ఫ్రెండ్స్ & ఫామిలీ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయండి.

Recruitment Overview:-

Organization East Coast Railway (ECoR) – RRC Bhubaneswar
Post Name Act Apprentice
Total Vacancies 1,599
Qualification 10th Pass + ITI Certificate
Job Location Odisha & AP (Khurda Road, Rayagada, Sambalpur, Mancheswar)
Apply Mode Online
Apply Starting Date 26 August 2026
Last Date 15 September 2026 (5:00 PM)
Official Website rrcbbs.org.in

Trade-wise Vacancies Details:-

East Coast Railway Apprentice Recruitment కి సంబంధించిన ఏ ఏ ట్రేడ్ కి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని సింపుల్ గా ఈ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను చూసుకోండి:

ట్రేడ్ పేరు (Trade Name) ఖాళీల సంఖ్య (సుమారుగా)
Fitter 550
Electrician 450
Welder (G&E) 250
Machinist 100
Wireman 80
Carpenter 70
Painter / Sheet Metal Worker & Others 99
మొత్తం (Total) 1,599

Education & Age:-

 East Coast Railway Apprentice  పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఈ కింది ఎక్సప్లయిన్ చేసిన ఎడ్యుకేషన్ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి:

  • విద్యాశాఖ నిబంధనలు: కాండిడేట్స్ కచ్చితంగా 10వ తరగతి (Matriculation) లో కనీసం 50% అగ్రిగేట్ మార్కులతో పాస్ అయ్యే ఉండాలి. అంతకంటే తక్కువ మార్కులు వస్తే అప్లై చేయడానికి కుదరదు.
  • టెక్నికల్ అర్హత: దీనితో పాటు మీరు ఏ ట్రేడ్ కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో (ఉదాహరణకు ఫిట్టర్ లేదా ఎలక్ట్రీషియన్), ఆ ట్రేడ్ లో నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) లేదా SCVT గుర్తింపు ఉన్న ఐటీఐ (ITI) సర్టిఫికెట్ మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి.
  • వయసు: దరఖాస్తు చేయడానికి చివరి తేదీ (15 సెప్టెంబర్ 2026) నాటికి అభ్యర్థికి కనీసం 15 ఏళ్లు నిండి ఉండాలి, అలాగే 24 ఏళ్లు మించకూడదు.
  • వయో సడలింపు: రిజర్వేషన్ అభ్యర్థులకు ఏజ్ లో మంచి రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ/ఎస్టీ (SC/ST) వాళ్లకు 5 సంవత్సరాలు, ఓబీసీ (OBC నాన్-క్రీమీలేయర్) వాళ్ళకి 3 సంవత్సరాలు, మరియు దివ్యాంగులకు (PwD) 10 సంవత్సరాల అదనపు వయో సడలింపు వర్తిస్తుంది.

Salary Details(జీతం వివరాలు):-

  • ఫ్రెండ్స్, ముందుగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి.. East Coast Railway Apprentice జాబ్ పర్మినెంట్ రైల్వే ఉద్యోగం కాదు. ఇది కేవలం అప్రెంటిస్ యాక్ట్ 1961 కింద మీకు గవర్నమెంట్ కల్పించే 1 సంవత్సరం టెక్నికల్ ట్రైనింగ్ మాత్రమే.
  • ఈ ట్రైనింగ్ పీరియడ్ లో నెలకు సుమారుగా ₹7,000 నుండి ₹8,050 వరకు మీకు స్టైపెండ్ (Stipend) అనేది ఇస్తారు.
  • మీ పాకెట్ మనీ కి, రూమ్ రెంట్స్ కవర్ చేసుకోవడానికి ఈ డబ్బులు చాలా హెల్ప్ అవుతాయి. ఒక సంవత్సరం ట్రైనింగ్ కంప్లీట్ అవ్వగానే మీకు వాల్యూబుల్ నేషనల్ అప్రెంటిస్ షిప్ సర్టిఫికెట్ చేతిలో పెట్టి రిలీవ్ చేస్తారు.

How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి):-

  • East Coast Railway Apprentice  పోస్టులకు అప్లై చేసుకోవడానికి ముందుగా అభ్యర్థులు ఈస్ట్ కోస్ట్ రైల్వే RRC భువనేశ్వర్ అఫీషియల్ వెబ్సైట్ (rrcbbs.org.in) ను ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో మీకు కనిపించే “Act Apprentice 2026 Apply Online” లింక్ మీద క్లిక్ చేయాలి.
  • తర్వాత మీ వర్కింగ్ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడి ఇచ్చి బేసిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయండి. అది పూర్తవ్వగానే మీకో రిజిస్ట్రేషన్ ఐడి జనరేట్ అవుతుంది.
  • దాంతో మళ్లీ లాగిన్ అయ్యి మీ టెన్త్ మార్కులు, ఐటిఐ వివరాలు, ఆధార్ నెంబర్, మరియు మీ కమ్యూనికేషన్ అడ్రస్ అన్నీ ఎలాంటి తప్పులు లేకుండా ఫిల్ చేయండి.
  • రీసెంట్ గా దిగిన మీ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ సంతకం, 10th క్లాస్ మార్క్ షీట్, ITI సర్టిఫికెట్ మరియు కుల ధృవీకరణ పత్రాలను వాళ్ళు అడిగిన సైజులో స్కాన్ చేసి కరెక్ట్ గా అప్లోడ్ చేయండి.
  • జనరల్ మరియు ఓబీసీ అబ్బాయిలు ₹100 అప్లికేషన్ ఫీజును ఆన్లైన్లో (UPI/Debit Card) కట్టాలి. అమ్మాయిలకు మరియు ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారికి ఈ ఫీజు ఉండదు.
  • ఫైనల్ గా అంతా చెక్ చేసుకుని సబ్మిట్ చేసి, అప్లికేషన్ ఫామ్ ని పిడిఎఫ్ (PDF) గా సేవ్ చేసుకుని ఒక ప్రింట్ అవుట్ తీసి మీ ఫైల్ లో జాగ్రత్తగా పెట్టుకోండి. రేపు వెరిఫికేషన్ టైమ్ లో ఇది కచ్చితంగా అడుగుతారు.

Selection Process(ఎంపిక విధానం):-

 East Coast Railway Apprentice  పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ గా మొత్తం 4 స్టెప్స్ లో ఉంటుంది:

  1. మెరిట్ లిస్ట్ తయారీ: ఎంపిక ప్రక్రియలో ఎటువంటి ఎగ్జామ్ రాయాల్సిన పని లేదు. మీరు టెన్త్ క్లాస్ లో తెచ్చుకున్న మార్కుల శాతాన్ని బట్టి సాఫ్ట్ వేర్ ఒక ఆటోమేటిక్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తుంది (కొన్ని డివిజన్లలో 10వ తరగతి మరియు ITI రెండు మార్కులకు వెయిటేజీ ఇస్తారు).
  2. షార్ట్ లిస్టింగ్: ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా కమ్యూనిటీ మరియు మీ ట్రేడ్ కి తగ్గట్టుగా కాండిడేట్స్ ని రేషియో ప్రకారం షార్ట్ లిస్ట్ చేస్తారు.
  3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV): షార్ట్ లిస్ట్ అయిన వారికి ఈమెయిల్స్ లేదా మెసేజ్ ల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరు అప్లికేషన్ లో పెట్టిన సర్టిఫికెట్లు అన్ని ఒరిజినల్స్ తీసుకువెళ్ళి వాళ్ళ ముందు వెరిఫికేషన్ చేయించుకోవాలి.
  4. మెడికల్ ఫిట్నెస్: సర్టిఫికెట్స్ అన్నీ ఓకే అయ్యాక, రైల్వే ఆసుపత్రిలో ఒక చిన్న బేసిక్ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ చేస్తారు. అందులో పాస్ అయితే మీరు ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ జాయిన్ అయ్యనట్టే.

Syllabus Details(సిలబస్ వివరాలు):-

  • చాలా మంది ఫ్రెండ్స్ East Coast Railway Apprentice పోస్టులకు సిలబస్ ఏంటి అని కంగారు పడుతుంటారు. మామ, దీనికి అసలు ఎలాంటి ఆన్లైన్ రాత పరీక్ష (CBT) ఉండదు. కాబట్టి మనం ఏమి ప్రిపేర్ అవ్వాల్సిన పనిలేదు.
  • అలాగే ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ లాంటివి కూడా కండక్ట్ చేయరు.
  • పూర్తిగా మీ అకడమిక్ మార్కుల (10th + ITI) ఆధారంగానే డైరెక్ట్ సెలెక్షన్ కాబట్టి, ఎగ్జామ్ టెన్షన్ అసలు పడకుండా హ్యాపీ గా అప్లై చేసుకోండి.

Mandatory Links:-

ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి

FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు):-

  1. East Coast Railway అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు?

ఈస్ట్ కోస్ట్ రైల్వే కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆగస్టు 26, 2026 నుంచి మొదలవుతుంది. మీరు సెప్టెంబర్ 15, 2026 సాయంత్రం 5 గంటల లోపు అఫీషియల్ వెబ్సైట్ లో మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

  1. 10th క్లాస్ పాస్ అయిన వారు డైరెక్ట్ గా East Coast Railway అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చా?

లేదు బ్రో, కేవలం 10th క్లాస్ తో మాత్రమే అప్లై చేయడానికి కుదరదు. 10వ తరగతి (50% మార్కులతో) పాటుగా కచ్చితంగా నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ అంటే ITI పాస్ అయిన సర్టిఫికెట్ మీ దగ్గర ఉండాలి.

  1. East Coast Railway అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తయ్యాక పర్మినెంట్ జాబ్ ఇస్తారా?

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్రెంటిస్ అనేది ఒక సంవత్సరం పాటు ఇచ్చే టెక్నికల్ ట్రైనింగ్ మాత్రమే, ఇది పర్మినెంట్ జాబ్ కాదు. అయితే ట్రైనింగ్ పూర్తయ్యాక భవిష్యత్తులో పడే రైల్వే లెవల్-1 (గ్రూప్ డి) ఉద్యోగాల్లో మీకు 20% కోటా రిజర్వేషన్ స్పెషల్ గా ఉంటుంది, దీని ద్వారా మీరు ఈజీగా రైల్వే ఎంప్లాయ్ అవ్వొచ్చు.

🔴Related Post

Leave a Comment