🚀 SBI PO Recruitment 2026 | డిగ్రీ కి భారీ నోటిఫికేషన్ | Apply Online Now!

By Quick Job Updates

Published On:

SBI PO Recruitment

Join WhatsApp

Join Now

 SBI PO Recruitment 2026 నోటిఫికేషన్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అఫీషియల్ గా ఏకంగా 1500 ఖాళీలతో రిలీజ్ చేసింది! అవును మామా,నువ్వు విన్నది అక్షరాలా నిజం,

Hello friends, ఎలా ఉన్నారు అందరూ? మనలో చాలా మంది ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నSBI PO Recruitment 2026 బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది.కేవలం డిగ్రీ అర్హతతో ఏకంగా 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టులను దేశవ్యాప్తంగా భర్తీ చేసేందుకు SBI ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. బ్యాంకింగ్ రంగంలో జాబ్ కొట్టాలి అనుకునేవారు సొసైటీలో మంచి రెస్పెక్ట్ ఉన్న జాబ్ తెచ్చుకోవాలి అనుకునే వారికి ఇదొక అద్భుతమైన అవకాశం మామ.

మీలో డిగ్రీ పూర్తి చేసిన వారు లేదా ఫైనల్ ఇయర్ లో ఉన్న వారు ఎవరైనా సరే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ లోకి. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మామా! ఎందుకంటే ఇలాంటి భారీ నోటిఫికేషన్స్ మళ్లీ మళ్లీ రావు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ లో ఎవరైనా బ్యాంక్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతుంటే,ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. MAY BE ఒకరి లైఫ్ సెటిల్ అవ్వడానికి మీ షేర్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఏమో.

Recruitment Overview :-

Organization State Bank of India (SBI)
Post Name Probationary Officer (PO)
Total Vacancies 1500
Qualification Graduation (Degree)
Job Location Across India
Apply Mode Online
Apply Starting Date 17 June 2026
Last Date 08 July 2026
Official Website sbi.co.in

Education :-

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ (Graduation) ఏ గ్రూప్ లో అయినా సరే పాస్ అయి ఉండాలి. ఇంజనీరింగ్, కామర్స్, ఆర్ట్స్.. ఇలా ఏ బ్యాక్ గ్రౌండ్ అయినా పర్వాలేదు.
  • ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా ధైర్యంగా అప్లై చేసుకోవచ్చు.

Age Limits :-

  • SBI PO Recruitment కి అభ్యర్థుల వయసు 1 ఏప్రిల్ 2026 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST అభ్యర్థులకు 5 ఏళ్ళు, OBC అభ్యర్థులకు 3 ఏళ్ళు మరియు PwBD అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.

Detailed Salary Breakdown :-

మామా, SBI PO Recruitment కి శాలరీ స్ట్రక్చర్ చాలా ప్రీమియం గా ఉంటుంది. బేసిక్ పే తో పాటు ఎన్నో అద్భుతమైన అలవెన్సులు ఇందులో ఉంటాయి. ఆ వివరాలు ఇవే:

  • Basic Pay: ₹48,480 (ఇందులో ₹36,000 బేసిక్ తో పాటు 4 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ముందే యాడ్ అవుతాయి).
  • Dearness Allowance (DA): ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మారుతూ ఉంటుంది, ప్రస్తుతం సుమారు ₹20,000 వరకు ఉంటుంది.
  • House Rent Allowance (HRA) / Leased Accommodation: మీరు ఉండే సిటీని బట్టి ₹8,000 నుంచి ₹20,000 వరకు వస్తుంది. లీజ్ హౌస్ తీసుకుంటే SBI నే నేరుగా రెంట్ పే చేస్తుంది.
  • City Compensatory Allowance (CCA): సిటీ ఖర్చులను బట్టి ₹1,500 నుంచి ₹3,000 వరకు ఇస్తారు.
  • Special Allowance & Other Benefits: పెట్రోల్ అలవెన్స్, న్యూస్ పేపర్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ మరియు మెడికల్ ఇన్సూరెన్స్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి.
  • Gross Salary & In-Hand Pay: మొత్తం అలవెన్సులు కలుపుకుంటే గ్రాస్ శాలరీ ₹85,000 దాటుతుంది. అన్ని డిడక్షన్స్ (PF, NPS) పోను మీ చేతికి నెలకు ₹76,000 నుండి ₹82,000 వరకు ఇన్-హ్యాండ్ జీతం క్లియర్ గా వస్తుంది మామ.

How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి) :-

  • SBI PO Recruitment కి అప్లై చేసుకోవడానికి ముందుగా SBI అఫీషియల్ వెబ్‌సైట్ (sbi.co.in/careers) ని మీ మొబైల్ లేదా లాప్‌టాప్ లో ఓపెన్ చేయండి.
  • ‘Current Openings’ సెక్షన్ లోకి వెళ్లి ‘Recruitment of Probationary Officers’ అనే వున్నా లింక్ పైన క్లిక్ చేయండి.
  • తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ తో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోండి.
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ మరియు అవసరమైన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా అప్‌లోడ్ చేయండి.
  • చివరిగా అప్లికేషన్ ఫీజు (General/OBC/EWS కేటగిరీ వారికి ₹750, అలాగే SC/ST/PwBD వారికి ఎలాంటి ఫీజు లేదు) ఆన్‌లైన్‌లో పే చేయండి.
  • ఫామ్ అంతా కరెక్ట్ గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోవడం మర్చిపోకండి.

   Selection Process(ఎంపిక విధానం) :-

  1. SBI PO Recruitment కి అప్లై చేసిన వారందరికీ దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ లో ప్రిలిమినరీ ఎగ్జామ్ (Preliminary Exam) కండక్ట్ చేస్తారు.
  2. అందులో మంచి మార్కులతో క్వాలిఫై అయిన టాప్ అభ్యర్థులకు మెయిన్స్ ఎగ్జామ్ (Main Exam) ఉంటుంది. అసలైన కాంపిటీషన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది.
  3. మెయిన్స్ కూడా సక్సెస్ ఫుల్ గా క్లియర్ చేసిన వాళ్లకు చివరగా సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్ మరియు ఫైనల్ ఇంటర్వ్యూ (Interview) ఉంటాయి.

Syllabus (సిలబస్) :-

SBI PO Recruitment పోస్టులకు 2 దశలలో ఎగ్జామ్స్ ఉంటాయి.

Phase-1: Preliminary Examination Syllabus

ప్రిలిమ్స్ మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. దీనికి 1 గంట సమయం ఇస్తారు (సెక్షనల్ టైమింగ్ 20 నిమిషాలు ఉంటుంది). ఇందులో తప్పు ఆన్సర్ కి 1/4 నెగిటివ్ మర్క్స్ ఉంటాయ్.

  • English Language (30 Questions – 30 Marks): Reading Comprehension, Cloze Test, Error Detection, Sentence Improvement, Para Jumbles, Fill in the Blanks.
  • Quantitative Aptitude (35 Questions – 35 Marks): Data Interpretation (Bar, Line, Pie, Tabular), Number Series, Simplification/Approximation, Quadratic Equations, Arithmetic Problems (Profit & Loss, Time & Work, Simple & Compound Interest, Percentages, Averages).
  • Reasoning Ability (35 Questions – 35 Marks): Puzzles & Seating Arrangements (Linear, Circular, Square, Box, Floor based), Syllogism, Blood Relations, Coding-Decoding, Direction Sense, Inequality, Order and Ranking.

Phase-2: Main Examination Syllabus

మెయిన్స్ ఎగ్జామ్ లో ఆబ్జెక్టివ్ (200 మార్కులు) మరియు డిస్క్రిప్టివ్ టెస్ట్ (50 మార్కులు) కలిపి మొత్తం 250 మార్కులకు ఉంటుంది.

  • Reasoning & Computer Aptitude (40 Questions – 50 Marks): Advanced Puzzles, Machine Input-Output, Critical Reasoning (Statement & Assumption, Course of Action), Coding-Decoding, Binary Logic, Flowcharts, Computer Basics and Networking.
  • Data Analysis & Interpretation (30 Questions – 50 Marks): High-level Data Interpretation (Radar, Caselet, Missing DI), Probability, Permutation & Combination, Data Sufficiency.
  • General/Economy/Banking Awareness (50 Questions – 60 Marks): Current Affairs (గత 6 నెలల వార్తలు), Banking Terminology, RBI Guidelines, Financial News, Government Schemes, Economic Survey, Capital & Currency.
  • English Language (35 Questions – 40 Marks): Advanced Reading Comprehension, Idioms & Phrases, Paragraph Completion, Vocabulary.
  • Descriptive Test (2 Questions – 50 Marks): దీనికి 30 నిమిషాల సమయం ఇస్తారు. కంప్యూటర్ పై టైప్ చేయాల్సి ఉంటుంది. 1 Letter Writing (Formal/Informal) మరియు 1 Essay Writing (Banking/Social Issues పై) రాయాలి.

Mandatory Links :-

ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి

FAQs (తరుచుగా అడిగే ప్రశ్నలు) :- 

  1. ఈ SBI PO Recruitment నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ మరియు లాస్ట్ డేట్ ఎప్పుడు మామా?

ఆన్‌లైన్ అప్లికేషన్లు జూన్ 17, 2026 నుండి ప్రారంభమయ్యాయి. మీరు జులై 8, 2026 లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సర్వర్ బిజీ అవుతుంది కాబట్టి ముందే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్.

  1. SBI PO Recruitment ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండింటిలోనూ నెగిటివ్ మర్క్స్ ఉంటాయా?

అవును మామా, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండింటిలోనూ ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు నెగటివ్ మర్క్స్ ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 (1/4) మార్కులు కట్ చేస్తారు. కానీ డిస్క్రిప్టివ్ టెస్ట్ కి ఎలాంటి నెగటివ్ మర్క్స్ వుండవు.

  1. SBI PO Recruitment కి సెలెక్ట్ అయితే ట్రైనింగ్ లో ఉన్నప్పుడు కూడా పూర్తి శాలరీ ఇస్తారా?

కచ్చితంగా ఇస్తారు మామ! మీరు జాయిన్ అయిన మొదటి నెల నుంచి బేసిక్ పే తో పాటు అన్ని అలవెన్సులు అందుతాయి. ట్రైనింగ్ పీరియడ్ లో (Probation) కూడా మీకు పూర్తి జీతం లభిస్తుంది.

🔴Related Post

Leave a Comment