🚀 ASC Centre South Bangalore Group C Recruitment 2026 | 10th Pass కి భారీ నోటిఫికేషన్ | Apply Offline Now!

By Quick Job Updates

Published On:

ASC Centre South Bangalore Group C

Join WhatsApp

Join Now

ఈరోజు మీకు ఒక బెస్ట్ డిఫెన్స్ జాబ్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ASC Centre South Bangalore Group C Recruitment 2026 ద్వారా ఫైర్ మాన్ మరియు గ్రూప్ C పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Hello friends, ఎలా ఉన్నారు? ఆర్మీ, డిఫెన్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉద్యోగం సాధించడం చాలా మంది కల కదా.

అలాంటి వారి కోసమే ఇండియన్ ఆర్మీ కింద పని చేసే ASC Centre (South) – Bangalore ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకువచ్చింది.

కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్.

 ASC Centre South Bangalore Group C జాబ్స్ లో సెలెక్ట్ అయితే లైఫ్ చాలా బాగుంటుంది. కష్టపడి చదివే వాళ్లకు ఇది నిజంగా ఒక సువర్ణావకాశం.

మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో, మరియు ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా టెన్త్ పాస్ అయి గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటే వెంటనే వాళ్లకు ఈ లింక్ షేర్ చేయండి.

వాళ్ళ కెరీర్ కి మీరు చాలా పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. Idi matram miss avvaddu mama, ఎందుకంటే ఆఫ్లైన్ జాబ్స్ కి కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది.

 ASC Centre South Bangalore Group C నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు, ఎలా అప్లై చేయాలి, ఎడ్యుకేషన్, శాలరీ, సిలబస్ అన్ని విషయాలు కింద చాలా డీటెయిల్ గా ఇచ్చాను.

చాలా ఓపికగా చివరి వరకు చదివి, ఏ చిన్న పాయింట్ మిస్ కాకుండా జాగ్రత్తగా అప్లై చేసుకోండి.

Recruitment Overview:-

 ASC Centre South Bangalore Group C నోటిఫికేషన్ గురించి మీకు ఒక బేసిక్ ఐడియా రావడం కోసం కింద ఒక చిన్న టేబుల్ లో షార్ట్ కట్ లో ముఖ్యమైన డీటెయిల్స్ ఇచ్చాను. అప్లై స్టార్టింగ్ డేట్ మరియు లాస్ట్ డేట్ కూడా ఇందులో ఉన్నాయి చూసుకోండి.

Organization ASC Centre (South) – Bangalore
Post Name Fireman, Leading Fireman, Fire Engine Driver, Librarian
Total Vacancies 31
Qualification 10th Pass / Matriculation
Job Location Bangalore & Various Stations Across India
Apply Mode Offline (స్పీడ్ లేదా రిజిస్టర్ పోస్ట్)
Apply Starting Date 29 August 2026
Last Date 18 September 2026
Official Website indianarmy.nic.in

Vacancy Details (పోస్టుల వివరాలు):-

 ASC Centre South Bangalore Group C నోటిఫికేషన్ లో ఏ ఏ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది.

మొత్తం 31 పోస్టులు ఉండగా వాటిని ఏ విధంగా కేటాయించారో కింద టేబుల్ లో ఇచ్చాను చూస్కోండి.

Post Name Total Vacancies
Fireman 15
Fire Engine Driver 10
Librarian 05
Leading Fireman 01

Education & Age Limit:-

 ASC Centre South Bangalore Group C  పోస్టులకు అప్లై చేయాలి అనుకునే వాళ్ళకి ఉండాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మరియు ఏజ్ లిమిట్ వివరాలు ఇక్కడ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసాను.

  • ఫైర్ మాన్ ఎడ్యుకేషన్: ఈ పోస్టులకు మీరు కచ్చితంగా 10వ తరగతి (Matriculation) పాస్ అయి ఉండాలి.
  • దీనితో పాటుగా ఫైర్ ఫైటింగ్ పరికరాలు ఎలా వాడాలి అనే దానిపై మీకు కనీస అవగాహన ఉండాలి.
  • డ్రైవర్ ఎడ్యుకేషన్: ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఉద్యోగాలకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో పాటు సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ కచ్చితంగా ఉండాలి.
  • అలాగే కనీసం మూడు సంవత్సరాల పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీరు ఎలిజిబుల్.
  • లైబ్రేరియన్ ఎడ్యుకేషన్: ఈ పోస్టులకు టెన్త్ క్లాస్ లేదా దానికి సమానమైన విద్యార్హత బోర్డు నుండి పాస్ అయి ఉండాలి.
  • అలాగే సంబంధిత ట్రేడ్ లో అనుభవం ఉంటే మీకు సెలెక్షన్ లో ప్రాధాన్యత ఇస్తారు.
  • ఏజ్ లిమిట్: వయసు విషయానికి వస్తే, అప్లై చేసే కాండిడేట్స్ అందరికీ కనిష్టంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
  • గరిష్ట వయసు 25 సంవత్సరాలు దాటకూడదు.
  • ఈ వయసును నోటిఫికేషన్ అప్లై చేయడానికి చివరి తేదీ అయిన 18 సెప్టెంబర్ 2026 నాటికి కాలిక్యులేట్ చేసుకుంటారు.
  • ఏజ్ రిలాక్సేషన్: ఎవరైతే ఓబీసీ (OBC) కేటగిరీ కి చెందుతారో వాళ్ళకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. అంటే 28 ఏళ్ల వరకు అప్లై చేయొచ్చు.
  • అదే విధంగా ఎస్సీ మరియు ఎస్టీ (SC/ST) అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వీరు 30 ఏళ్ల వయసు వచ్చే వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Salary Details(జీతం వివరాలు):-

ASC Centre South Bangalore Group C  పోస్టులు కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ ఉద్యోగాలు కాబట్టి వీటికి చాలా అద్భుతమైన శాలరీ ప్యాకేజీ ఉంటుంది.

జీతంతో పాటు వచ్చే అలవెన్స్ లు చూస్తే మీకు వెంటనే ఈ జాబ్ కొట్టాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది.

  • లైబ్రేరియన్ పోస్టుకు శాలరీ: సెంట్రల్ పే కమిషన్ ప్రకారం లెవెల్ 4 పే స్కేల్ కింద బేసిక్ పే ₹25,500 తో మీ జీతం స్టార్ట్ అవుతుంది.
  • డ్రైవర్ పోస్టుకు శాలరీ: ఫైర్ ఇంజిన్ డ్రైవర్ కి లెవెల్ 3 పే స్కేల్ వర్తిస్తుంది. వీరికి ₹21,700 గా బేసిక్ శాలరీ నిర్ణయించారు.
  • ఫైర్ మాన్ పోస్టుకు శాలరీ: ఈ ఉద్యోగాలకు లెవెల్ 2 పే స్కేల్ కింద నెలకు ₹19,900 వరకు బేసిక్ పే లభిస్తుంది.
  • ఈ పైన చెప్పిన బేసిక్ పే కి అదనంగా డియర్ నెస్ అలవెన్స్ (DA – కరువు భత్యం) ప్రతి ఆరు నెలలకు ఒకసారి కలుపుతారు.
  • అలాగే ఇంటి అద్దె భత్యం (HRA) మీ జాబ్ పోస్టింగ్ ఉన్న సిటీ ని బట్టి ఎక్స్ట్రా గా వస్తుంది.
  • ట్రావెల్ అలవెన్స్ (TA), రిస్క్ అలవెన్స్ మరియు ఇతర ఆర్మీ మెడికల్ బెనిఫిట్స్ అన్నీ వర్తిస్తాయి.
  • ఇవన్నీ కలుపుకుంటే మీరు డ్యూటీలో జాయిన్ అయిన మొదటి నెలలోనే సుమారు ₹30,000 నుండి ₹38,000 వరకు ఇన్-హ్యాండ్ శాలరీ తీసుకోవచ్చు.

Selection Process(ఎంపిక విధానం):-

ASC Centre South Bangalore Group C రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ చాలా స్ట్రిక్ట్ గా మరియు పూర్తి పారదర్శకంగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది.

 కేవలం మీ టాలెంట్ మీద మాత్రమే ఉద్యోగం వస్తుంది. ఈ ప్రాసెస్ కింద చెప్పిన రౌండ్స్ లో ఉంటుంది.

  1. Physical / Endurance Test: ఫైర్ మాన్ మరియు డ్రైవర్ పోస్టులకు ముందుగా ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఇందులో 1.5 కిలోమీటర్ల రన్నింగ్, 63.5 కిలోల బరువును మోస్తూ కొంత దూరం నడవడం లాంటి టాస్క్ లు కండక్ట్ చేస్తారు.
  2. Practical / Trade Test: మీరు అప్లై చేసిన స్పెసిఫిక్ ట్రేడ్ కి సంబంధించిన స్కిల్ టెస్ట్ ఇది. ఉదాహరణకు డ్రైవర్ లకు రియల్ టైం డ్రైవింగ్ టెస్ట్ పెడతారు.
  3. Written Examination: పై రెండు ఫిజికల్ రౌండ్లలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఆఫ్లైన్ లో ఓఎమ్మార్ (OMR) షీట్ పద్ధతిలో ఉంటుంది.
  4. Document Verification: రాత పరీక్షలో కటాఫ్ మార్కులు దాటిన వారిని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి పిలుస్తారు. ఇక్కడ మీ ఒరిజినల్ ఆధార్, టెన్త్ మార్క్స్ మెమో, మరియు క్యాస్ట్ డాక్యుమెంట్స్ అన్ని క్రాస్ చెక్ చేస్తారు.
  5. Medical Examination: చివరిగా ఆర్మీ నియమించిన మెడికల్ బోర్డు వారు మీకు మెడికల్ టెస్ట్ చేస్తారు. కంటి చూపు, ఫిజికల్ ఫిట్నెస్ చెక్ చేసి ఇందులో పాస్ అయిన వారికి జాయినింగ్ లెటర్ ఇస్తారు.

Syllabus for Written Exam:-

ASC Centre South Bangalore Group C  పోస్టులకు సంబంధించి రాత పరీక్ష ఎవరైతే బాగా రాస్తారో వాళ్లకే ఫైనల్ గా జాబ్ వస్తుంది. కాబట్టి సిలబస్ ని ఇప్పుడే డీటెయిల్ గా తెలుసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.

పరీక్ష మొత్తం 150 మార్కులకు గాను కండక్ట్ చేస్తారు. ఇందులో 150 ఆబ్జెక్టివ్ తరహా (Multiple choice) ప్రశ్నలు వస్తాయి.

పరీక్ష రాయడానికి మీకు 2 గంటల టైం ఇస్తారు. 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి, రాని ఆన్సర్స్ కి అటెంప్ట్ చేయకండి.

  • General Intelligence & Reasoning (25 మార్కులు): ఇందులో నంబర్ సిరీస్, అనాలజీ, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, నాన్ వెర్బల్ పజిల్స్ లాంటి టాపిక్స్ కవర్ చేస్తారు.
  • Numerical Aptitude (25 మార్కులు): టెన్త్ బేస్డ్ మ్యాథ్స్ అడుగుతారు. పర్సంటేజెస్, టైం అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియోస్ లాంటి చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి.
  • General English (50 మార్కులు): ఇందులో బేసిక్ గ్రామర్, వొకాబులరీ, స్పెల్లింగ్స్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, సెంటెన్స్ ఫార్మేషన్ మరియు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అడుగుతారు.
  • General Awareness (50 మార్కులు): లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, భౌగోళిక శాస్త్రం (Geography), ఆర్ట్ అండ్ కల్చర్, మరియు బేసిక్ సైన్స్ గురించి ప్రశ్నలు వస్తాయి.

How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి):-

చాలా మంది ఇక్కడే తప్పులు చేస్తారు మామ. ASC Centre South Bangalore Group C  పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్ లేదు కాబట్టి, ఆఫ్లైన్ ద్వారా చాలా జాగ్రత్తగా ఫార్మ్ నింపాలి.

ఎలాంటి చిన్న తప్పు చేసినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. నేను చెప్పే స్టెప్స్ ని ఫాలో అయిపోండి మామ.

  • ముందుగా అఫీషియల్ వెబ్సైట్ నుండి కానీ, కింద నేను ఇచ్చిన అప్లికేషన్ ఫార్మ్ లింక్ ని క్లిక్ చేసి కానీ పిడిఎఫ్ (PDF) డౌన్లోడ్ చేసుకోండి.
  • ఆ ఫార్మ్ ని దగ్గర్లో ఉన్న నెట్ సెంటర్ కి వెళ్లి మంచి క్వాలిటీ పేపర్ మీద ప్రింట్ అవుట్ తీసుకోండి.
  • ఇప్పుడు బ్లూ లేదా బ్లాక్ పెన్ తీసుకుని అప్లికేషన్ ఫిల్ చేయడం స్టార్ట్ చేయండి.
  • అప్లికేషన్ లో ప్రతి ఒక్క అక్షరాన్ని క్యాపిటల్ లెటర్స్ లో (Block Letters) మాత్రమే నింపాలి.
  • మీ పేరు, మీ నాన్న పేరు, మరియు డేట్ అఫ్ బర్త్ కచ్చితంగా మీ 10వ తరగతి మార్కుల మెమో లో ఉన్నట్టుగానే రాయాలి.
  • కుడి వైపు పైన ఇచ్చిన బాక్స్ లో మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ని గమ్ము తో అతికించండి.
  • ఆ ఫోటో పైన సగం పేపర్ మీద, సగం ఫోటో మీద పడేలా మీ సంతకం క్రాస్ గా చేయండి (Self-Attest).
  • మీ టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్ (SC/ST/OBC అయితే), ఇడబ్ల్యుఎస్ (EWS), డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ కాపీలు తీసుకోండి.
  • ఆ జిరాక్స్ కాపీలన్నింటి పైన కింద భాగంలో మీరే స్వయంగా సంతకం చేయాలి (దీన్ని సెల్ఫ్ అటెస్టేషన్ అంటారు).
  • ఇప్పుడు ఒక మంచి ఎన్వలప్ కవర్ (Envelope Cover) తీసుకోండి. దాని పైన టాప్ లో “APPLICATION FOR THE POST OF (మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో ఆ పేరు)” అని పెద్ద అక్షరాలతో రాయండి.
  • అప్లికేషన్ ఫార్మ్ ని, మీ జిరాక్స్ సర్టిఫికెట్స్ ని నీట్ గా ఫోల్డ్ చేసి ఆ ఎన్వలప్ కవర్ లో పెట్టి ప్యాక్ చేసేయండి.
  • దీనికి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు చెప్పిన రేట్ ప్రకారం తగినన్ని పోస్టల్ స్టాంప్స్ అతికించండి.
  • కవర్ పైన రాయాల్సిన అడ్రస్: “The Presiding Officer, Civilian Direct Recruitment Board, CHQ, ASC Centre (South) – 2 ATC, Agram Post, Bangalore – 560007”.
  • కేవలం రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే సెండ్ చేయండి, నార్మల్ పోస్ట్ చేయకండి.
  • లాస్ట్ డేట్ 18 సెప్టెంబర్ 2026 కాబట్టి, మీరు పంపిన కవర్ ఆ డేట్ సాయంత్రం లోగా వాళ్ళ ఆఫీస్ కి చేరుకోవాలి. సో, ముందే పంపించేయండి.

Mandatory Links:-

 ASC Centre South Bangalore Group C  పోస్టులకు కింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి మీరు డైరెక్ట్ గా నోటిఫికేషన్ ని చెక్ చేసుకోవచ్చు.

ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి

FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు):-

  1. ASC Centre South Bangalore Group C Recruitment 2026 కి లాస్ట్ డేట్ ఎప్పుడు?

ASC Centre South Bangalore Group C నోటిఫికేషన్ కు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ పంపించడానికి చివరి తేదీ 18 సెప్టెంబర్ 2026. దయచేసి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే మీ పోస్ట్ పంపించండి.

2.ASC Centre South Bangalore Group C Recruitment 2026 పోస్టులకు  ఆఫ్లైన్ అప్లికేషన్ ఫీజు ఎంత పే చేయాలి మామ?

ఈ రిక్రూట్మెంట్ కు అన్ని క్యాస్ట్ వాళ్లకి అంటే ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అందరికీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఇది 100% ఉచితంగా అప్లై చేసుకునే అవకాశం.

3.ASC Centre South Bangalore Group C ఎగ్జామ్ లో నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా?

వుంది, ఈ గ్రూప్ సి పోస్టులకు రాత పరీక్షలో కచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మీరు చేసే ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ అవుతాయి, కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్స్ పెట్టాలి.

🔴Related Post

Leave a Comment